pizza

Hero Kiran Abbavaram Launches the First Look Poster of Youthful Entertainer “Youth”
హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "యూత్" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

You are at idlebrain.com > news today >

12 March 2026
Hyderabad

The Tamil film “Youth”, starring Ken Karunas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in key roles, is being brought to Telugu audiences under the same title. The film is being released in Telugu by E2C Talkies banner by Housefull Vineeth and Sandeep. The film is directed by Ken Karunas and Gang, and is gearing up for a grand theatrical release in Telugu soon.

Today, the first look poster of “Youth” was launched by hero Kiran Abbavaram. Vineeth and Sandeep, who are bringing the film to Telugu audiences, have been closely associated with Kiran Abbavaram for a long time. As a gesture of support, Kiran Abbavaram launched the first look and is promoting the film.

The first look poster of “Youth” suggests that the film will be a vibrant youthful entertainer. Recently, the Malayalam blockbuster Premalu achieved great success in Telugu as well. Similarly, another film with similar content, Little Hearts, also turned out to be a big success. Now, “Youth”, which falls in the youthful romantic entertainer genre loved by Telugu audiences, is creating the same positive vibes right from its first look poster.

Cast:
Ken Karunas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, Meenakshi Dinesh and others.

Technical Team
Script & Direction: Ken Karunas and Gang
Banner: Parvatha Entertainments
Producers: Karuppaiah C. Ram, Sulochana Kumar
Telugu Release: E2C Talkies (Housefull Vineeth, Sandeep)
Music: GV Prakash Kumar
Cinematography: Vicky
Editor: Nash
Art Director: Ramu Thangaraj
Costume Designer: Kavya Sriram
Creative Producer: Vijay MP
Stunts: Kalai Kingson
Choreography: Shobi Paul Raj
Sound Design: Sync Cinema
Sound Mix: Aravind Menon
Marketing: Housefull Digital

హీరో కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "యూత్" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. త్వరలోనే "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను హీరో కిరణ్ అబ్బవరం లాంఛ్ చేశారు. "యూత్"మూవీని తెలుగులోకి తీసుకొస్తున్న వినీత్, సందీప్ కిరణ్ అబ్బవరంతో చాలాకాలంగా ట్రావెల్ చేస్తున్నారు. కిరణ్ వారికి సపోర్ట్ గా నిలుస్తూ ఈ మూవీని ప్రమోట్ చేస్తున్నారు. "యూత్" ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లా అనిపిస్తోంది. మలయాళ బ్లాక్ బస్టర్ ప్రేమలు తెలుగులోనూ ఘన విజయాన్ని అందుకుంది. అలాగే ఇలాంటి తరహా కంటెంట్ తోనే వచ్చిన లిటిల్ హార్ట్స్ కూడా పెద్ద సక్సెస్ దక్కించుకుంది. ఇప్పుడు తెలుగు ఆడియెన్స్ కు కావాల్సిన యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ జానర్ లో వస్తున్న "యూత్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే అలాంటి వైబ్స్ క్రియేట్ చేస్తోంది.

నటీనటులు - కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్
-------------------
స్క్రిప్ట్, డైరెక్షన్ - కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ - పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ - కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ - ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ - జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ - వికి
ఎడిటర్ - నాష్
ఆర్ట్ డైరెక్టర్ - రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ - కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ ఎంపీ
స్టంట్ - కలై కింగ్సన్
కొరియోగ్రఫీ - శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ - సింక్ సినిమా
సౌండ్ మిక్స్ - అర్వింద్ మీనన్
మార్కెటింగ్ - హౌస్ ఫుల్ డిజిటల్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved