The lyrical song “Sakhiye” from “Youth,” sung by Sinjith Yerramilli, has been released; set for a grand theatrical release on March 26th
"యూత్" మూవీ నుంచి సింజిత్ యెర్రమల్లి పాడిన 'సఖియే..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
The Tamil film “Youth,” starring Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in lead roles, is being brought to Telugu audiences under the same title by Housefull Vineeth and Sandeep on the E2C banner. The film is directed by Ken Karunaas and his team. It is scheduled for a grand theatrical release in Telugu on the 26th of this month. The promotional campaign is being carried out with the slogan “Come with your gang, note – no age limit.”
The trailer released earlier has received a huge response. Today, the lyrical song “Sakhiye” from the movie has been unveiled. The song “Sakhiye,” beautifully composed by G. V. Prakash Kumar, features lyrics by Kittu Vissapragada. It is sung impressively by Sinjith Yerramalli and Sindhuja Tanuku. The song is a melodious romantic track portraying a young couple in love, with lines that express longing, affection, and unspoken emotions, creating a soothing and heartfelt vibe.
Cast:
Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, Meenakshi Dinesh, and others.
Technical Team:
Script & Direction: Ken Karunaas and team
Banner: Paravatha Entertainments
Producers: Karupaiya C. Ram, Sulochana Kumar
Telugu Release: E2C Talkies (Housefull Vineeth, Sandeep)
Music: G. V. Prakash Kumar
Cinematography: Vicky
Editor: Nash
Art Director: Ramu Thangaraj
Costume Designer: Kavya Sriram
Creative Producer: Vijay MP
Stunts: Kalai Kingson
Choreography: Shobi Paulraj
Sound Design: Sync Cinema
Sound Mix: Aravind Menon
Marketing: Housefull Digital
Posters: Kabilan Chelliah
"యూత్" మూవీ నుంచి సింజిత్ యెర్రమల్లి పాడిన 'సఖియే..' లిరికల్ సాంగ్ రిలీజ్, ఈ నెల 26న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. 'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు "యూత్" సినిమా నుంచి 'సఖియే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.
జీవీ ప్రకాష్ కుమార్ బ్యూటిఫుల్ కంపోజిషన్ చేసిన 'సఖియే..' లిరికల్ సాంగ్ కు కిట్టు విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా, సింజిత్ యెర్రమల్లి, సింధుజ తణుకు ఆకట్టుకునేలా పాడారు. 'సఖియే..' సాంగ్ ఎలా ఉందో చూస్తే - 'పలికానే పెదాలతోనే పలుమార్లు ఇలా నీ పేరే, అలవాటే లేదాయే వెతికే మాయవి నీవేలే, ఒక మాటే మాటాడమంటే మదిదాటి రాలేను అందే, విన్నావా అంటూనే పిలిచాయే నా మౌనాలే, కలవా, కథవా నను తాకే అలవా, మనసే సంద్రంలా మారిందా,..సఖియే, సఖియే..' అంటూ యువ జంట పాడుకునే అందమైన ప్రేమపాటగా సాగుతుంది.