To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
07 May 2015
Hyderabad
మే 2 వ తేది న, అన్నమాచార్య 607 వ జయంతి పండుగ ని భారతీయ టెంపుల్ ట్రాయ్ ఘనంగా జరిపింది. ప్రధాన అర్చకులైన బ్రహ్మ శ్రి జానకి రామ శాస్త్రిగారు స్వయానా అందరికి అభయం ఇచ్చు అ దేవదేవునికి మరియు అన్నమాచార్యుల వారికీ మొదలిగా ప్రార్ధన చేసారు. అంతే కాకా జానకి రామ శాస్త్రి గారు జగదేక పతి అయిన వేంకటేశ్వరుడు అమ్మావారిని వక్స్హస్థలం పై కుర్చొపెట్టుకొని స్వామి వారు వయ్యారంగా నడుస్తుంటే ఎలావుంటొందొ అని వర్ణించే అన్నమాచార్య వారి కీర్థన ( ఒకపరికొకపరి) గంధాన్ని శ్రోతల మీద జల్లి సంగీత కచేరి ని మొదలు పెట్టారు.మినీ గర్గ్ గారు, మహావీర్ కేతవాట్ గారు మరియు ఆనంద్ వరదరాజన్ గార్లు జ్యోతి ని వెలిగించి శ్రోతలందరినీ ఆహ్వానించారు.
సుమారుగా 120 మంది పిల్లలు మరియు 30 మంది సంగీత విద్వాంసులు కలిసి 65 కీర్తనలు పాడారు. ముద్దు గారే యశోధ ముంగిట ముత్యము, తిరుమల గిరి రాయ, గోవింద గోవింద అని కొలువరే, నారాయణతే నమో నమో, ఎంత మాత్రమునేవ్వారు తలచిన అంత మాత్రమే నువ్వు, శరణు శరణు సురేంద్ర, కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు, భావయామి గోపాల బాలం లాంటి కీర్తనలతో శ్రోతల ను 6 గంటలు అన్నమయ్య పదాలతో పరమ పద సోపాన ల దగ్గిర వదిలారు. శాంతా ప్రకాష్ గారు మంగాంబుధి హనుమంత అనే కీర్తన తో అందరిని ఆకట్టు కున్నరు. ఈ కచెరీకి. ఇందిరెష్ మక్తల్ మరియు వెంకటెశ్ గారు మ్రిదంగ సహకారం అందించరు జయ శంకర్ బాలన్ సిశ్యులు వయొలిన్ సహకరమ్ అన్దిన్చెరు/ఇచెరు.
సంగీతానికి భాష భెదాలు లెవు అనడానికి ఆన్నమచార్య జయంతి కార్యక్రమమె నిదర్సనం. ఈ కర్యక్రమం లొ తెలుగు వారు, తమిలులు, కన్నడ వారు, మలయలిలు పాడారు. ఈ vasకర్యక్రమనికి నారాయనస్వామి గారు, నాగరాజు కొట గారు మరియు వారి బ్రుందం వ్యఖ్యాతలుగ ప్రతి కీర్తనకు అర్ధం చెప్పి స్రోతలకు పరిచయం చెసారు. మిహిర్, అనిరుద్, అనిష్క ( చిన్నారులు) అన్నమయ్య చరిత్ర ను చెప్పరు. ఎMతొ మంది ఉత్తర భారతియులు భక్తి తొ విన్నారు. ఈ కర్యక్రమనికి సుమారుగ 750 మంది విచ్చెసారు.సమయం మించకుండ వుండడానికి వెంకట్ దిడుగు మరియు సంకర్ దొరైస్వామి గార్లు ఎంతొ క్రుషి చెసారు. చివరిగ జొఓచ్చుతనంద జొజొ ముకుంద అనె కీర్తన తొ స్వామి వారికి పవలింపు సెవ చెసి క్షీరాబ్దికన్యకకు కీర్తనతొ మంగలారతి ఇచ్చరు. పల్గొన్న సంగీత కళాకారులు సుమరు 750 మంది శ్రొతలకు వీనులవిందు ఇవ్వగ అరున్ పాండ్య, శ్రిధర్ శ్రిగరిరాజు మరియు బ్రుందం పసందైన విందు భొజనం ఎర్పాటు చెసారు. త్రివిక్రం గాజులపల్ల గారు మరియు భర్గవ్ గార్లు. వారి దర్సక కళ నైపున్యన్ని ప్రదర్శించి మొత్త్తం కచెరి కి విదెఒ సహకారం అందించారు.