To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
22 June 2015
Hyderabad
The exquisite sweetness in the lyrics of Annamayya sankeertanas became known to the entire musical world in 1980 with the release of the audio renditions of ‘Adivo alladivo Sreehari vasamu‘, ‘Govindasrita gokula brunda‘, ‘Chalada Harinama soukhyamrutam tamaku’, ‘Emoko chigurutadharamuna’, ‘Sirutanavvulavadu sinneka‘ by Dr. Shobha Raju. This great movement started by her in 1978 evolved into a mighty spiritual and musical awareness and is inspiring all even today.
Her musical penance through the sankeertanas has taken shape into a permanent abode at Annamayyapuram in Hyderabad. Annamayyapuram is the home for one of its kind temple, where Lord Venkateswara and Annamayya idols are installed in the same sanctum. By the grace of the Lord and the Sadguru, this unique temple is gracing the devotees at Annamayyapuram with miraculous experiences. This temple has become a mother who provides relief to the devotees visiting with problems and in sorrow. Annamayyapuram has become the launchpad, providing wonderful careers to several aspiring and young singers.
Every program organized by Annamacharya Bhavana Vahini under the able leadership of Dr Shobha Raju is meticulously handcrafted with the objective of eradication of thought pollution through divine music. This has become a trendsetting practice followed by many.
The determination she has displayed, the sacrifices she has made, the resolve she has shown to move ahead despite any kind of obstacle, her incomparable talent, her blissful singing which touches the innermost of our hearts – have instilled a belief in us that Dr Shobha Raju is born for the divine purpose of spreading the philosophy of Saint Annamacharya.
As part of her musical movement, Dr Shobha Raju is organizing concerts in the United States this year also. She is conducting summer camps named ‘Vesavi Vennela’ in various cities. Those who are interested in having dr Shobha Raju’s unique musical services like concerts, healing programs, workshops, can contact 214-504-4795 email : [email protected].
అమెరికాలో అన్నమయ్య పదకోకిల కుహూరావం
శోభారాజు పాడిన "అదివో అల్లదిహో హరివాసము", "కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు", "గోవిందాశ్రిత గోకులబ్రుందా", "చాలదా హరినామ సౌఖ్యామ్రుతము తమకు", "ఏమొకో చిగురుటధరమున", "శిరుతనవ్వులవాడు శిన్నెకా" మొదలైన సంకీర్తనల ఆడియో 1980 లో విడుదలవ్వడంతో, యావత్ప్రపంచానికీ ఒక్కసారిగా అన్నమయ్య సంకీర్తనల భావమాధుర్యమేమిటో తెలిసింది. 1978లో ఆమె ప్రారంభించిన ఆ మహోద్యమం మహా ఆధ్యాత్మిక స్వరచైతన్యమై, ఈ నాటికీ అందరికీ ప్రేరణనిస్తూనే ఉంది.
ఆమె సంకీర్తనా తపస్సు హైదరాబదులోని అన్నమయ్యపురంగా స్థిరపడింది. అన్నమయ్య, వేంకటేశ్వరులిరువురూ ఒకే గర్భాలయంలో వెలసిన మహిమాన్విత ఆలయంగా శోభిస్తోంది. బాధాతప్త హ్రుదయాలకు ఊరటనిచ్చే తల్లి వొడిగా మారింది. ఎందరో యువ గాయనీగాయకులకు ప్రేరణగా, ప్రొత్సాహకరంగా రూపొందింది.
శోభారజు అన్నమాచార్య భావనా వాహిని ద్వరా "భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ" అన్న ధ్యేయంతో, చేపట్టిన ప్రతి కార్యక్రమం, అందరూ అనుసరించే ఒక సాంప్రదాయమయ్యింది.
అన్నమయ్య సంకీర్తనలు పరపంచవ్యప్తం చెయ్యడానికి ఆమె చూపే దీక్ష, చేసిన త్యాగం, ఎన్ని అడ్డంకులొచ్చినా ముందుకు సాగిపోయే ఆత్మస్థైర్యం, అసమానమైన ప్రతిభ, హ్రుదయాంతరాళాళలోకి చొచ్చుకుపోయే ఆమె అమ్రుతగానం, అన్నీ ఆమె అన్నమయ్య తత్వ ప్రచారకారణానికి జన్మించిందనిపిస్తుంది.
ఆమె తమ స్వరోద్యమంలో భాగంగా అమెరికాలో మళ్లీ అన్నమయ్య సంకీర్తనా కచేరీలు నిర్వహించనున్నారు. "వేసవి వెన్నెల" పేరట శిక్షణా శిబిరాలు నిర్వహించనున్నారు. ఆమె స్వరసేవలందుకోగోరినవారు [email protected], అన్న id కి మైల్స్ పంపవచ్చు.