pizza
Ecstasy covers the crowds at Sri. Srinivasa Vaibhavotsavam in Dallas, TX
డల్లాస్ లో ఘనంగా శ్రీవారి వైభావుత్సవాలు!
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

29 November 2016
Hyderabad

It was a day when the Gods descended in the west to witness the Vaibhavotsavam of Lord Venkateswara. Used to seeing the rituals at Tirumala, it was a change for them! The venue was Dallas metroplex. A modest 8,000 devotees thronged at the venue Frisco Convention Center in Frisco. The divine serenity, and the blissful smile of the Lord opened the doors at 6.00 AM as part of the two day event.

A unique and once-in-a-lifetime experience was in the offing as there was not one, not two but over 15 kainkaryams happening. Suprabhata Seva, Thomala Seva, Sahasra Kalasaabhishekam, Vasanthotsavam, Sahasra Deepalankarana Seva, Ekanta Seva, Abhishekam and His Holy Kalyanam. Seldom get devotees a chance to witness such events back-to-back at Tirumala. But the Lord who is always a giver didn’t let this opportunity go amiss for the welfare of the devotees. The volunteers had worked round the clock for over 4 months by then, and it was the penultimate weekend. The divine infused an unknown power to keep the proceedings moving seamlessly. The Suprabhata Seva started at 7.00 AM with the Tirumala Tirupathi Devasthanams (TTD) Board members A.V. Ramana, Bhanu Prakash Reddy, TTD Vaibhavotsavam project director Mukteswara Rao, Deputy EO Bhaskar Reddy and Raghunath flagging the event. A team of over 25 archakas hymned the Suprabhatam invoking the Lord. The curtains were open and the devotees witnessed an eternal bliss at the sight of the Goddesses and the God.

Later Thomala Seva, Sahasra Kalasaabhishekam, Vasanthotsavam were performed for the deities and the holy Tulasi water was sprinkled to the visiting devotees. But the notable among the ones was the Abhishekam to the Lord. The devotees felt a spiritual trance when the Lord was receiving the Abhishekam. The Archakas later began the Kalyana Mahotsavam and the whole center was reverberating with chanting of Govinda Nama, Annamayya Keertanas and the musical entourage from TTD. The devotees engrossed themselves in the chanting and a divine fervor was prevalent among the attendees. Couples sponsoring Kalyanam were performing with utmost devotion. Elaborate arrangements by over 300 volunteers were made by the organizers such as seating, food, registration, Kalyanam donors, hospitality, Darshanam, decoration e.t.c., speaking at the occasion TTD Board Member Bhanu Prakash Reddy thanked the devotees and felt happy for organizing Kalyanam in Dallas. He exclaimed the Lord is bound to usher the blessings for partaking in the event. His Holiness Ahobila Chinna Jeeyar Swami attended the event and blessed the crowd with a brief spiritual discourse.

The core committee members who worked round the clock to make the event memorable were Satyanarayana Pulipaka, Hari Naidu, Jay Prakash, Ravi Gujarala, Praveen Abbineni, Venkat Konakanchi, Madan Bijili, Mahendra Kuncham, R.K. Panditi, Shyama Rumalla, Venkat Narpala, Vijay Thodupunuri, Mahesh Adibhatla, KC Chekuri, Phalgun Reddy, Lalith Thota, Chennuri Subba Rao among others. Community leaders Dr. Prasad Thotakura, Dr. Sridhar Reddy Korsapati, Subramanyam Jonnalagadda, NMS Reddy, Suresh Manduva, Srinivas Veeravelli, Sudhakar Pennam, Vijaymohan Kakarla among others were witnessing and participating the event.

The committee thanks Frisco Convention Center for the venue, Amaravathi Cuisine, ByteGraph, media partners covering the event and all the devotees for attending the divine nuptial.

ముక్కోటి దేవతలు భువికి తరళి విచ్చేసిన వేళ, డల్లాస్ నగరం శోభాయమానంగా ముస్తాబయ్యింది. ఈ విశేషం ఏమిటి అంటే, సాక్షాత్తు ఆ వైకుంఠ వాసుడే తిరుమల నుండి తరళి డల్లాస్ లో ఉన్న ఫ్రిస్కో నగరానికి విచ్చేయటం. T.T.D వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం శ్రీవారి వైభవోత్సవం. 8000 పైగా భక్తులు 300 పైగా కార్యకర్తలతో శ్రీవారి వైభవోత్సవం ఘనంగా ముగిసింది.

ఒక్కటి కాదు, రెండు కాదు ఏకంగా 15కు పైగా శ్రీవారి సేవలు చూసి భక్తులు తరించారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, సహస్ర కలసాభిషేకం, వసంతోత్సవం, నిజపాదదర్శనం, సహస్ర దీపాలంకరణ సేవ, ఏకాంత సేవ, అభిషేకం మరియు శ్రీవారి కళ్యాణంతో ఫ్రిస్కో నగరం పండుగ వాతావరణం సంతరించుకుంది. ఎంతో అరుదుగా చూసే సేవలను భక్తులు తనివి తీరా చూసి తన్మయత్వం చెందారు. నాలుగు నెలలుగా ఎంతో శ్రమించి సుపథం అనే సంస్థ ఈ బృహత్తర కార్యక్రమాన్ని డల్లాస్ వాసులకి తెచ్చింది. గోవింద నామస్మరణతో కన్వెన్షన్ సెంటర్ అనునిత్యం ఆ దేవదేవుని కీర్తించింది. T.T.D ధర్మకర్త మండలి సభ్యులు A.V. రమణ, భానుప్రకాష్ రెడ్డి, వైభవోత్సవం ప్రాజెక్ట్ సభ్యులు ముక్తేశ్వర రావు, భాస్కర్ రెడ్డి, అన్నమయ్య ప్రాజెక్ట్ సభ్యులు రఘునాథ్ తదితరులు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. 25 పైగా అర్చక స్వాముల నడుమా సాగినా వైభోత్సవానికి ఫ్రిస్కో నగరం జనసంద్రంగా మారటం విశేషం.

T.T.D తరపున భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ శ్రీవారి వైభావోత్సవానికి విచ్చేసిన భక్తులను ఆ కలియుగ నాయకుడు ఆశిర్వాదిస్తాడని పేర్కొన్నారు. శ్రీ. శ్రీ. అహోభిల చిన్న జీయర్ స్వామీ వారు విచ్చేయటం మరొక్క విశేషం.

ఈ కార్యక్రామినికి సుపథం తరపున ముందుండి పని చేసిన వారిలో పులిపాక సత్యనారాయణ, హరి నాయుడు, జయ ప్రకాష్, గుజరాల రవి, అబ్బినేని ప్రవీణ్, కొనకంచి ప్రవీణ్, బిజిలి మదన్, కుంచం మహేంద్ర, R.K. పందిటి, శ్యామా రుమాళ్ళ, నార్పాల వెంకట్, తొడుపునూరి విజయ్, ఆదిభట్ల మహేష్, K.C. చేకూరి, ఫల్గున్ రెడ్డి, తోటా లలిత్, చేన్నూరి సుబ్బా రావు తదితరులు ఉన్నారు.

కమ్యూనిటీ తరపునా ప్రముఖలో Dr. తోటకూర ప్రసాద్, Dr. కోర్సపాటి శ్రీధర్ రెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, NMS రెడ్డి, కాకర్ల విజయ్ మోహన్, వీరవెల్లి శ్రీనివాస్, పెన్నం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved