pizza
NATS & People Media Presents ETV Padutha Theeyaga at New Jersey, USA (June 7th & 8th)
Huge arrangements in NJ for Etv Paadutaa Teeyagaa!!! Hurry up for Tickets before they last
***న్యూజేర్సీలో తెలుగు పాటల ప్రవాహం *** ఈటీవీ పాడుతాతీయగాకు భారీ ఏర్పాట్లు***t
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

4 June 2014
Hyderabad

North America Telugu Society (NATS) and People media is teaming up for popular TV Channel ETV's signature program Paaduthaa Theeyagaa. Paaduthaa Theeyagaa, hosted by Legendary Singer, DR. SP Balasubramanyam garu, is one of the most popular shows and which is instrumental in introducing many talented singers in the last 20 years,

Arrangements are in high gear to conduct the 2 day long show being held in New Jersey on June 7th & 8th in Greenbrook middle school,132 Jefferson Ave,Greenbrook, NJ-08812. Kids from 8 years to 12 years are participating in this live show and spot yourself in the forthcoming telecast by ETV at a future date which will be announced at a later date.

Along with Sri SPB, the famous Jonnavithhula Ramalingeswara Rao, an Indian film lyricist and playback singer will also be attending this show as a chief guest.

Many people registered their names to participate in this event. Please block your dates and be part of this grand musical spectacle. Please see the attached flyer for more details.

***అమెరికాలో మొదలైన తెలుగు పాటల ప్రవాహం ***న్యూజేర్సీలో ఈటీవీ పాడుతా తీయగాకు భారీ ఏర్పాట్లు***

అమెరికాలో మరోసారి ఈటీవీ పాడుతా తీయగా ప్రస్థానం ప్రారంభమైంది. పీపుల్ మీడియా, నాట్స్ సహకారంతో అట్లాంటాలో మొదలైన ఈ ప్రస్థానం ఇప్పుడు న్యూజేర్సీకి చేరుకోబోతోంది. ఈ నెల 7, 8 తేదీల్లో న్యూ జేర్సీలోని గ్రీన్ బ్రూక్ లో పాడుతా తీయగా కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రీన్ బ్రూక్ మిడిల్ స్కూల్ వేదికగా ఈ పాటల ప్రవాహం కొనసాగనుంది..ఎనిమిదేళ్ల నుంచి 12 ఏళ్ల చిన్నారులు ఈ తెలుగు పాటల పోటీలో పాల్గొనబోతున్నారు. గ్రీన్ బ్రూక్ మిడిల్ స్కూల్ లో శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పాడుతా తీయగా కార్యక్రమం జరగనుంది. బాలసుబ్రమణ్యంతో పాటు ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు ముఖ్య అతిధిగా విచ్చేస్తున్నారు. వీనులవిందుగా జరగనున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే చాలామంది తెలుగు వారు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇక మీరు కూడా మన తెలుగు పాటల మాధుర్యాన్ని,బాల గానామృతాన్ని ఆస్వాదించాలంటే.. వెంటనే మీ పేరూ నమోదు చేసుకోండి..www.etvpt.com మరియు www.sulekha.com వెబ్ సైట్లలో మీ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకోండి. ఈ కార్యక్రమం మొత్తం లైవ్ గా రికార్డు చేయబడి త్వరలో ఈ-టీవీ లో ప్రసారం కానుంది.

 


 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2014 Idlebrain.com. All rights reserved