To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
6 February 2016
Hyderabad
క్యాన్సర్ బాధితులను ఆదుకునెందుకు, క్యాన్సర్ వ్యాధిపై ప్రజలలో అవగాహన పెంచెందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ ఎగైన్ పెరుతో ఓ సోషల్ ఆర్గనెజైషన్ ను ప్రారంభించారు.. హైమా రెడ్డి ఈ సంస్థ కు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.. కాగా చికాగో లో ఇటీవలె లైఫ్ ఎగైన్ వరల్డ్ వైడ్ క్యాంపెన్ ను కమల్ హాసన్ ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో నటులు జగపతి బాబు, మమతా మోహన్ దాస్.. ఉత్తర్ ప్రదేశ్ ఎంపి.గాయత్రి ప్రసాద్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు..
క్యాన్సర్ వ్యాధితో ప్రతి యోటా కోట్ల సంఖ్యలో ప్రజలు మృత్యవ్యాత పడుతున్నారు.. వారిలో కొందరినైనా కాపాడేందుకు, మరింతమందిలో క్యాన్సర్ పై అవహాగాన తెచ్చెందుకు లైఫ్ ఎగైన్ తరపున చెస్తోన్న ఈ క్యాంపెన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈ తరహా సేవకు ముందికొచ్చిన గౌతమి మరియు హైమా రెడ్డి కృషి విజయవంత మవ్వాలని అతిథులు ఆకాంక్షించారు..