pizza
NATS donation to promote tree plantation
హరితాంధ్ర సాధనలో నాట్స్ చేస్తున్న కృషికి బాబు అభినందనలు
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

27 January 2015
Hyderabad

NATS, the premier national Telugu Organization is always on the fore front when it comes to supporting activities that are helpful to people.

In the effort to increase awareness regarding environment and to promote tree plantation, 'Haritha Priya Plant Flower Society' organized a state wide 'Flower show' in 'Vijayawada'.

This mega Flower show is organized on a grand scale for 3 days and it became a huge success. Thousands of people visited this show and many people also bought several plants from the Nurseries.

NATS greatly appreciated the organizers for this event and NATS also donated 1 lakh to support this initiative and NATS handed over the check to 'Haritha Priya Plant Flower Society' through Andhra Pradesh chief minister Sri Nara Chandrababu Naidu. NATS is always on forefront to support environment awareness and tree plantation and even regarding the recent Hudhud cyclone which devastated Vishakapatnam, NATS donated 25 lakhs rupees worth of Cement Tree guards to protect trees and also NATS planted around 10,000 trees in Vishakapatnam.

NATS coordinated with GLOW FOUNDATION and donated this amount to Haritha Priya Organization. Gokul Putumbaka, Madhuri Vasireddy and Haritha Priya Plant Flower Society, GLOW Chief Functionary Y.Venkanna Chowdary, NATS India Representative Ratheesh Adusumilli and NATS President Mohan Krishna Mannava coordinated this. Haritha Priya Flower Society put in lot of effort in organizing this event. Several competitions were held and prizes were given to winners. Andhra Pradesh Chief minister Chandrababu Naidu praised Haritha Priya Flower Society for organizing this flower show successfully and appreciated NATS for this donation.

హరితాంధ్ర సాధనలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ కూడా తన వంతు సాయం చేసేందుకు ముందుకొచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందించారు. విజయవాడలో హరిత ప్రియ ప్లాంట్ ప్లవర్ సోసైటీ మెగా ప్లవర్ షో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహకులపై ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీని హరితాంధ్రగా మార్చడంలో ఇలాంటి షోలు తోడ్పతాయన్నారు.

ఇదే సమయంలో నాట్స్ హరిత ప్రియ ప్లాంట్ పవర్ సోసైటీకి లక్ష రూపాయల విరాళం చెక్కును చంద్రబాబు చేతుల మీదుగా అందించింది. గతంలో కూడా నాట్స్ హుద్ హుద్ వల్ల నష్టపోయిన విశాఖ నగరంలో మళ్లీ పచ్చదనం పరిఢవిల్లేందుకు తన వంతు తోడ్పాటు అందించింది. స్థానిక గ్లో పౌండేషన్ తో కలిసి 25 లక్షల రూపాయలతో ట్రీ గార్డులను ఏర్పాటు చేయించింది. 10 వేల మొక్కలను నాటింది. పర్యావరణ పరిరక్షణ, మొక్కల పెంపకంపై నాట్స్ గత కొంత కాలంగా అటు అమెరికాతో పాటు ఇటు ఇండియాలో కూడా పనిచేస్తుంది. హరితాంధ్ర సాధన కోసం నాట్స్ గ్లో పౌండేషన్, హరిత ప్రియ ప్లవర్ సోసైటీలకు ఆర్థిక, హర్థిక మద్దతు అందిస్తుందని నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన హరిత ప్రియ ప్లాంట్ ప్లవర్ సోసైటీ సభ్యులు గోకుల్ పుతుంబాక, మాధురి వాసిరెడ్డి, గ్లో పౌండేషన్ నిర్వహకులు వై. వెంకన్న చౌదరి. నాట్స్ ప్రతినిధి రతీష్ అడుసుమిల్లికి మోహనకృష్ణ మన్నవ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved