pizza
NATS - LA Sports Meet
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

11 June 2015
Hyderabad

NATS Sambaralu 2015 team in Southern California has conducted Volleyball and Throw ball competitions followed by picnic in various locations. This event was organized by Sports committee, led by Jaipal Reddy, from the NATS Sambaralu team and is part of the grand event to be held in Anaheim Convention Center, Anaheim from July 2nd through July 4th, 2015. The finalists in sports like Cricket, Volleyball and Throw ball will be awarded trophies at the main event. The competitions and picnic events were conducted in Eastvale, Irvine, Torrance and Simi Valley. Picnics held in the four cities were a grand success with more than 1500 people (combined) in attendance.

Across all four cities, the venues were filled with players, friends, supporters and families by 7:00 AM and the enthusiasm towards Sambaralu event has reached new heights. At some venues, kids have sold breakfast to raise funds for Asha Jyothi foundation while at other locations, breakfast was provided by Masala Craft, Irvine. Lunch was provided by Vishnu Catering in Eastvale and Irvine locations, while Biryani factory and Bollywood Brunch Box (B3) in Torrance and Simi Valley respectively. More than 150 families have registered for the Sambaralu event just over the weekend and the Sambaralu team felt ecstatic about the overwhelming response. The teams are now working on expanding the space in Anaheim Convention Center to accommodate all guests.

There was tremendous response for the Women Throwball tournament as it is first of a kind in LA everybody who participated said they are going to continue play it for fun and healthy lifestyle.

In Eastvale, representatives from the Mayor’s office and Fire Department officials have inaugurated Volleyball competitions and have addressed the gathering. They have congratulated NATS and Sambaralu team in bringing the event to Southern California. In Simi Valley and Irvine alone, the response was overwhelming with more than 600 Telugu citizens in each location. This event has provided the much needed energy to the Sambaralu team and they are progressing forward with renewed energy levels.

Quarters, Semis and Final competitions are expected to be played on June 13th, 2015. Sambaralu 2015 Executive Director Shri Venkat Alapati garu has congratulated all teams and has requested everyone to sign-up and participate in the Mega Sambaralu event and thanked the NATS and TASC teams for their support in conducting such a massive tournament. He has called upon everyone to visit http://www.sambaralu.org for up-to-date information and stay abreast of latest news on the event.

NATS సంబరాలు 2015 టీం దక్షిణ కాలిఫోర్నియా లో వివిధ నగరాలలో వాలీబాల్, త్రౌబాల్ మరియు పిక్నిక్ నిర్వహించారు. సంబరాలు టీంలో స్పోర్ట్స్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న జైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మరియు పిక్నిక్ కార్యక్రమాలు దిగ్విజయంగా సాగినందుకు NATS కార్యవర్గసభ్యులు హర్షం వ్యక్తపరిచారు. వివిధ నగరాలలో జరిగిన పోటీలలో మొదటి 3-4 జట్టులను ఎంపిక చేసి, వారు క్వార్టర్ ఫైనల్స్ కి చేరినట్టు సంబరాలు ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్ శ్రీ వెంకట్ ఆలపాటి గారు ప్రకటించారు. ఈస్ట్వేల్, ఇర్వైన్, సిమీ వ్యాలీ మరియు టారెన్సు నగరాలలో జరిగిన కార్యక్రమాలలో 1500+ స్థానికులు వచ్చి కార్యక్రమాలను విజయవంతం చేసారు. మొత్తం కార్యక్రమాలలో, అమ్మాయిలు ఆడిన త్రౌబాల్ ఆటకు విశేష ప్రజాదరణ పొందింది. పిల్లలు తమ తల్లితండ్రులు వాలీబాల్, త్రౌబాల్ ఆటలలో అత్యంత క్రీడాస్పూర్తి తో ఆడుతుంటే, పిల్లలు కేరింతలు కొడుతూ అందరిని ఉత్సాహపరిచారు.

ఈ నాలుగు నగరాలలో ఉదయం 7:00 గంటల నుండే ప్రతీ పార్క్ లో తెలుగు వారి సందడి కనపడింది. చిన్న పిల్లల తో, పెద్దల తో ప్రతి పార్క్లోనూ పండగ వాతావరణం నెలకుంది. సిమీ వ్యాలీలో వచ్చిన వారికి చిన్న పిల్లలు అల్పాహారం అమ్మి, అలా వచ్చిన నగదును ఆశాజ్యోతి ఫౌండేషన్ కు విరాళంగా ఇచ్చారు. ఇర్వైన్, టారెన్సు, మరియు ఈస్ట్వెల్ నగరాలలో మసాలా క్రాఫ్ట్ అల్పాహారం అందిచారు. మధ్యాన్న భోజనం ఇర్వైన్, ఈస్ట్వెల్ నగరాలలో స్థానిక విష్ణు కేటరింగ్ వారు అందించగా, టారెన్సు లో బిర్యానీ ఫ్యాక్టరీ, సిమి వ్యాలీ లో బాలీవుడ్ బ్రాంచ్ బాక్స్ (B3) మధ్యాన్న భోజనం అందించారు. నాలుగు నగరాలలో జరిగిన ఈ కార్యక్రమాలలో 150 కుటుంబాలు సంబరాలకు రిజిస్టర్ చేసుకున్నారని, సంబరాలు 2015 కార్యవర్గ సభ్యలు ప్రకటించారు.

ఈస్ట్వెల్ నగరం లో మేయర్ ఆఫీస్ నుండి, ఫైర్ డిపార్టుమెంటు నుండి అధికారులు వచ్చి వాలీబాల్ ఆటలను ప్రారంభించారు. దక్షిణ కాలిఫోర్నియా లో సంబరాలు నిర్వహించనున్న NATS కార్యవర్గానికి అభినందనలు తెలియచేసారు. సిమి వ్యాలీ, ఇర్వైన్ నగరాలలో 600 కు ఫైగా తెలుగు వారు హాజరయ్యారు. సంబరాలు 2015కు వస్తున్నా అశేష ప్రజాదరణ చూసి, రెట్టించిన ఉత్సాహంతో సంబరాలు టీం ముందుకు సాగిపోతుందని, కన్వెన్షన్ సెంటర్ లో హాల్స్ పెంచుతున్నారని, శ్రీ వెంకట్ ఆలపాటి గారు వివరించారు.

జూన్ 13, 14 తారీఖులలో క్వార్టర్స్, సెమిస్ మరియు ఫైనల్స్ ఇర్వైన్ నగరం లో నిర్వహిస్తున్నట్టు జైపాల్ రెడ్డి గారు ప్రకటించారు. సథరన్ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఈ కార్యక్రమాలకు తమవంతు సహకారం అందించారు. ఖండాంతరాలలో ఉన్న తెలుగు వారందరూ సంబరాలు 2015కు హాజరు కావాలని శ్రీ వెంకట్ ఆలపాటి గారు పిలుపునిచ్చారు.

 


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2015 Idlebrain.com. All rights reserved