To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
20 June 2015
Hyderabad
NATS Sambaralu 2015 Men’s Volleyball, Women’s Throw Ball & Kids’ Sports Tournament conducted during the last two weekends in Southern California was a grand success. The tournament, consisting of more than 800 players and supported by 150+ dedicated volunteers, was attended by more than 2000 people.
The preliminary rounds took place in Irvine, Corona, Torrance & Simi Valley while the quarter finals, semifinals and finals were played at the Irvine Mason Regional Park. The final rounds at the Mason Regional Park were filled with energy and enthusiasm from 7 in the morning and continued till the event ended at 8 PM.
Women’s throw ball competitions were the central attraction to the sports meet. Fullerton Team Lagaan and Torrance Team Titans, Irvine Seematapakayalu and Torrance Terrific teams reached semifinals. Fullerton Team Lagaan (led by Subhadra Kankipati), and Torrance Team Titans (led by Aasha Shastry) played the Throw Ball finals in which Fullerton Team Lagaan emerged victorious! Aasha Shastry congratulated the Fullerton Team Lagaan and appreciated the sportsmanship demonstrated by her team mates. Subhadra Kankipati thanked the crowd for the support and congratulated the team for remaining undefeated. Irvine Seematapakayalu retained third place and their team captain, Shobha Kalvakota, congratulated all the teams and thanked the NATS members for their support.
Men’s volleyball competitions were on a whole new level. LA Avengers, Arcadia Royals, Torrance Boys, and Irvine Spikeholic reached semifinals. In a nail biting finals Los Angeles Avengers (led by Abhishek Anchal), and Arcadia Royals (led by Suneel Relangi) fiercely played the finals in which LA Avengers won! Every point was fought for, every play had a rally and the teams’ spikes, blocks and counter spikes captivated the ever-cheering and whistling audience. Teluguboys stood third place. Team captains thanked NATS for giving them an opportunity to meet and compete among 50 other teams.
While announcing the winners, Sambaralu Sports Director Jaipal Reddy Samula, congratulated the participants, volunteers, spectators, TASC Team, Food caterer Vishnu Catering and reflected on this successful event. Speaking on the occasion, Dr. Venkat Alapati (NATS Sambaralu Executive Director), expressed his happiness for the grand success of the event and requested everyone to register for the upcoming Sambaralu 2015 event in order to make that an even grander success. NATS National Treasurer, Prasad Papudesi, congratulated the sports team and asked to show the same enthusiasm in Sambaralu.
Chandu Nangineni, NATS LA Coordinator, Mallik Bonthu, TASC President, Sambaralu Directors & key volunteers: Kishore Garikapati, Bayapa Reddy, Suneel Pathakamuri, Srihari Konka, Anitha Konka who thanked the NATS for bringing such a wonderful sports opportunity for women, Kavitha Kolluru, Kishore Mallina, Madhu Bodapati, Danji Thotapally, Ram Yelamanchili, Vamshi Garikapati, Giri Kalluri, Praveen Alla, Ramakrishna Penumarti, Naidu Potu, Subhadra Kankipati, Buchi Reddy, Rajendra Gujjula, Sitaram Pamireddy, Guru Konka, Venkat Kancharakuntla, Ramakrishna Seelam, Kumar Talinki, Vishal Srivastava, Srinivas Sunkara, Krishna Samathula, Sriram Valluri, Laxman Koka, Prasad Rani, Srikanth Komatireddy, Ram Koditala, Linga Reddy, Sudha Davuluri, Praveena KasanaGottu, Vidya Penumarti, Anu yalamuri, Padmaja Kuppili, Himaja Ponnaganti, Jyothi Kanneganti, Sudha. Sridhar Bandlamudi, Vijay Potluri, Suresh Akunuru, Pruthvi Atluri, Vaibhav Thotapally, Suren Mari, Sudhir Potturi, Srinivas Yarlagadda, Sunil Meka, Bhaskar Undi, Srinivas Popuri, Eswar Arige, Anup, Pawan, Sambashiva Reddy, Radha Bikkina, Chakravarthi Ayyala, Ajay Chava, Ravi Kornani.
***ముగిసిన నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్ *** క్రీడా స్ఫూర్తిని నింపిన టోర్నమెంట్లు***
నాట్స్ సంబరాలు 2015 టీమ్ నిర్వహించిన మహిళల త్రోబాల్, పురుషుల వాలీబాల్ పోటీలు అట్టహాసంగా ముగిశాయి. సదరన్ కాలిఫోర్నియాలో జరిగిన ఈ పోటీల్లో ఫులెర్టాన్ టీమ్, లగాన్ అండ్ టొరాన్స్ టీమ్ టైటాన్స్, ఇర్విన్ సీమటపాకాయలు అండ్ టొరాన్స్ టెర్రిఫిక్ టీమ్స్ సెమీఫైనల్ కు చేరుకున్నాయి. ఒక్క పాయింట్ తేడాతో గెలిచిన జట్లే ఎక్కువగా ఉన్నాయంటే.. పోటీలు ఎంత ఉత్కంఠభరిత వాతావరణంలో సాగాయో అర్థం చేసుకోవచ్చు. మహిళల త్రోబాల్ పోటీలు ఈవెంట్ కే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాయి. 800 మందికి పైగా ఆటగాళ్లు, వాలంటీర్లు పాల్గొన్న ఈ ఆటలపోటీలకు సదరన్ కాలిఫోర్నియాలోని స్థానికుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఈ పోటీల్లో 50కి పైగా వాలీబాల్ టీమ్స్, 20కి పైగా త్రోబాల్ టీమ్స్ పోటీపడ్డాయి. ఈవెంట్ ను విజయవంతం చేయడానికి 150కి పైగా వాలంటీర్లు సహాయసహకారాలు అందించారు.
మహిళ త్రోబాల్ ఫైనల్స్ లో ఫులెర్టాన్ గెలుపొందింది. ఫులెర్టాన్ టీమ్ లగాన్ సారథిగా సుభద్ర కంకిపాటి, టొరాన్స్ టీమ్ టైటాన్స్ కు ఆశా శాస్త్రి కెప్టెన్ గా వ్యవహరించారు. ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోటీలో ఫులెర్టాన్ టీమ్ లగాన్ 2-0 తేడాతో గెలిచి రీజనల్ ఛాంపియన్స్ గా నిలిచింది. ఈ విజయానికి కారకులైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సుభద్ర కంకిపాటి. ఇక శోభా కల్వకోట సారథ్యంలోని ఇర్విన్ సీమటపాకాయలు టీమ్ మూడో స్థానంలో నిలిచింది. ఇక వాలీబాల్ పోటీలో భాగంగా లాస్ ఏంజెల్స్ అవెంజర్స్, ఆర్కాడియా రాయల్స్, తెలుగు బాయ్స్, ఇర్విన్ స్పైక్ హాలికేవ్ జట్లు సెమీ ఫైనల్స్ కు చేరుకున్నాయి. ఇందులో అభిషేక్ అంచల్ సారథ్యంలోని లాస్ ఏంజెల్స్ అవెంజర్స్, సునీల్ రేలంగి కెప్టెన్ గా ఉన్న ఆర్కాడియా రాయల్స్ జట్టు మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లాస్ ఏంజెల్స్ అవెంజర్స్ 2-1 తేడాతో విజేతగా నిలవడంతో పాటు రీజనల్ వాలీబాల్ చాంపియన్స్ టైటిల్ ను సొంతం చేసుకుంది. పిల్లలు చీర్ లీడర్స్ గా ఉంటూ ఉత్సాహాన్నివ్వగా, స్థానికులు కూడా ఎంకరేజ్ మెంట్ అందించారు. ఆటలపోటీల్లో గెలిచిన విజేతలను సంబరాలు స్పోర్ట్స్ డైరెక్టర్ జైపాల్ రెడ్డి సాముల ప్రత్యేకంగా అభినందించారు. ఈవెంట్ లో పాల్గొన్న ఆటగాళ్లు, వాలంటీర్లు, ప్రేక్షకులు, టీఏఎస్ సీ టీమ్, భోజన ఏర్పాట్లు చేసిన విష్ణు క్యాటరింగ్ కు జైపాల్ రెడ్డి సాముల కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఏ తెలుగు కల్చరల్ అసోసియేషన్ నిర్వహించనంతగా దాదాపు 2వేలకు పైగా పార్టిసిపేట్ చేయడం ఓ చరిత్ర అంటూ జైపాల్ రెడ్డి సాముల కొనియాడారు. ఈ ఈవెంట్స్ లో పాల్గొన్న నాట్స్ నేషనల్ ట్రెజరర్ ప్రసాద్ పాపుదేశి, నాట్స్ లాస్ ఏంజెల్స్ కో-ఆర్డినేటర్ చందు నంగినేని, టీఏఎస్ సీ అధ్యక్షుడు మల్లిక్ బొంతు, సంబరాలు డైరెక్టర్స్ & ప్రధాన వాలంటీర్లైన కిషోర్ గరికపాటి, బయపరెడ్డి, సునీల్ పాతకమూరి, శ్రీహరి కొంక, అనిత కొంక, కవిత కొల్లూరు, కిషోర్ మల్లిన, మధు బోడపాటి, రామ్ యలమంచిలి, వంశీ గరికపాటి, దంజి తోటపల్లి, ప్రవీణ్ ఆళ్ల, రామకృష్ణ పెనుమర్తి, నాయుడు పోతు, బుచ్చిరెడ్డి, రాజేంద్ర గుజ్జల, సీతారామ్ పామిరెడ్డి, గురు కొంక, వెంకట్ కంచరకుంట్ల, రామకృష్ణ శీలం, కుమార్ తలింకి, విశాల్ శ్రీవాత్సవ, శ్రీనివాస్ సుంకర, కృష్ణ సమతుల, శ్రీరామ్ వల్లూరి, లక్ష్మణ్ కోక, ప్రసాద్ రాణి, శ్రీకాంత్ కోమటిరెడ్డి, రామ్ కొడితల, లింగా రెడ్డి, శ్రీధర్ బండ్లమూడి, విజయ్ పొట్లూరి.. ఈ ఈవెంట్ విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఈవెంట్ సక్సెస్ కోసం సుధీర్ పొట్టూరి, శ్రీనివాస్ యార్లగడ్డ, సునీల్ మేక, భాస్కర్ ఉండి, శ్రీనివాస్ పోపూరి, ఈశ్వర్ అరిగె, అనుప్, పవన్, సాంబశివ రెడ్డి, రాధా బిక్కిన తమవంతు సాయం అందించారు. పోటీల ముగింపు సందర్భంగా నాట్స్ సంబరాలు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ వెంకట్ ఆలపాటి.. త్వరలో జరిగే నాట్స్ సంబరాలకు ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకోవాలని, ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. వచ్చే నెల అనాహీం కన్వెన్షన్ సెంటర్ లో జరిగే సంబరాలు-2015 కోసం ప్రపంచవ్యాప్తంగా 8వేల మంది తెలుగు వాళ్లని ఒక చోటకు చేర్చబోతోంది నాట్స్.