To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected] |
20 August 2014
Hyderabad
The Chicago Telugu Association (CTA) and North America Telugu Society (NATS) together have conducted the Men’s Double Tennis Tournament 2014 in Chicago at McCollum Park, Downers Grove, IL park grounds. Finals and 3rd place were played under the bright lights of the Park and the enthusiastic spectators (consisting of spouses, children, family & friends) provided a lot of support by cheering their favorite players.
There were record number of teams (30) with over 60 players have participated in this tournament and put a spectacular show of the game. The teams were divided into 8 groups consisting of 4 teams and the pairing was done through a draw process so that the teams are equally distributed in the groups. All the tournament rules and format of the tournament was well built and so that there is no chance of biasing and the players responded to the tournament with a great deal of sportsmanship. Sports Organizing Committee Rajesh Vedulamudi, Shailendra Gummadi, Manohar Pamulapati and Pilla Srinivas welcomed the teams and explained the tournament rules. The tournament was played for three weeks; round robin matches were played in the week days and the quarter and semi- finals matches were played the following weekends. Each team played individual league matches with great finishes and putting some great show of tennis. The attendees saw the best tennis games played by the wonderful tennis players. Team Nishanth/Aravind won the championship match by playing devastating power games defeating Team Somasekar/Suresh. Team Chari/Rajesh won the 3rd place. The key event sponsors were Vensar Technology Inc and IDA Solutions Inc and EvolutYz.
CTA and NATS Sports Organizing Committee thanked all the Umpires and volunteers who have dedicated themselves to provide an excellent service to the tournament. CTA President Murthy Koppaka and NATS Chicago Coordinator Nagendra Vege thanked the sponsors and organizing committee and players for successfully conducting the event. CTA & NATS Chicago executive committee Murthy Koppaka, Mahesh Kakarala, Madan Pamulapati, Subba Rao Putrevu, Rao Achanta, Ramesh Maryala, VaraPrasad Bodapati, Lakshmanjee Kolli, Nagendra Vege, Sridhar Mumgandi, Srinivas Boppana, Sujana Achanta, Naveen Adusumalli and Ram Tunuguntla coordinated the event. CTA & NATS thanked all the volunteers, Nishanth Bonda, Kiran Ambati, Ramakrishna Balineni, Srikanth Bojja, Srinivas Ekkurthi Pandu Changalasetty, Pranav Bethapudi, Arul Babu,Naren Sharma,Venu Krishnardula and Ravikiran Ponduri, and many others for their selfless support in executing the tournament.
*** నాట్స్, సీటీఏ ఆధ్వర్యంలో టెన్నిస్ టోర్నమెంట్ *** చికాగోలో తెలుగువారి టెన్నిస్ సందడి..***
చికాగో: ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, చికాగో తెలుగు అసోషియేషన్ సీటీఏ సంయుక్తంగా నిర్వహించిన మెన్స్ డబుల్ టెన్నిస్ టోర్నమెంట్ కు మంచి స్పందన లభించింది. చికాగోలోని మెక్కొల్లమ్ పార్క్, డౌనర్స్ గ్రోవ్, పార్క్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ టోర్నమెంట్ ఆద్యంతం క్రీడా స్ఫూర్తిని నింపింది. చికాగోలోని తెలుగువారు ఈ టోర్నెమెంట్ లో పాల్గొన్నారు. వీరిని ఉత్సాహ పరిచేందుకు స్థానికంగా ఉండే తెలుగువారు తరలివచ్చారు. ఆరవై మందికి పైగా క్రీడాకారులను ముఫై జట్లుగా ఈ టెన్నిస్ టోర్నమెంట్ లో ఆడారు. నాట్స్, సీటీఏ మెన్స్ డబుల్ టోర్నెమెంట్ అని ప్రకటించగానే మంచి స్పందన వచ్చింది. ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు స్థానిక తెలుగువారంతా పోటీ పడ్డారు. ఎంతో పారదర్శకంగా ఉండేలా ఈ టోర్నమెంట్ ఫార్మెట్, నియమ నిబంధనలను నాట్స్, సీటీఏ స్పోర్ట్స్ టీమ్ నిర్థేశించింది.క్రీడా నిర్వాహక కమిటీ రాజేష్ వేదులమూడి, శైలేంద్ర గుమ్మడి, మనోహర్ పాములపాటి, పిల్ల శ్రీనివాస్ ఈ టోర్నెమెంట్ లో పాల్గొనే జట్లను ఆహ్వానించి .. వారికి ఆటలోని నియమ నిబంధనల గురించి వివరించారు. మూడు వారాల పాటు రౌండ్ రాబిన్ మ్యాచ్ లు జరిగాయి. వారాంతాల్లో క్వార్టర్, సెమీ, ఫైనల్ పోటీలు జరిగాయి. ప్రతి జట్టు తమ శక్తి మేర అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించాయి. అత్యుత్తమ ఆట తీరుతో నిషాంత్, అరవింద్ టీం, సోమశేఖర్, సురేష్ టీంపై విజయం సాధించింది. నిషాంత్, అరవింద్ టీం ఛాంపియన్ షిప్ ట్రోఫిని గెలుచుకుంది. ఇక మూడవ స్థానంలో చారి, రాజేష్ టీం నిలిచింది. వెన్సర్ టెక్నాలజీ,ఐడిఎ సొల్యూషన్స్ ఇంక్, ఇవల్యూజ్ సంస్థలు ఈ టోర్నమెంట్ కు స్పాన్సర్లుగా వ్యవహారించాయి. ఈ మెన్స్ డబుల్ టోర్నమెంట్ విజయానికి పాటుపడిన వాలంటీర్లు, ఎంఫైర్లకు నాట్స్, సీటీఏ క్రీడా నిర్వహాక కమిటీ ప్రత్యేక అభినందనలు తెలిపింది. సీటీఏ అధ్యక్షుడు మూర్తి కొప్పాక, నాట్స్ చికాగో సమన్వయకర్త నాగేంద్ర వేగేలు ఈ టోర్నమెంట్ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన స్పోర్ట్స్ కమిటీని, స్పాన్సర్లను అభినందించారు. CTA & నాట్స్ చికాగో ఎగ్జిక్యూటివ్ కమిటీ మూర్తి కొప్పాక, మహేష్ కాకర్ల, మదన్ పాములపాటి, సుబ్బా రావు పుట్రేవు, రావు ఆచంట, రమేష్ మర్యాల, వరప్రసాద్ బోడపాటి, లక్ష్మణ్ జీ కొల్లి, నాగేంద్ర వేగే, శ్రీధర్ ముమ్మనగండి, శ్రీనివాస్ బొప్పన్న, సుజన ఆచంట, నవీన్ అడుసుమిల్లి, రామ్ తూనుగుంట్ల సమన్వయంతో ఈ టోర్నమెంట్ చక్కటి విజయం సాధించింది. సీటీఏ, నాట్స్ చేపట్టిన ఈ టోర్నమెంట్ కోసం నిషాంత్ బోండా, కిరణ్ అంబటి, రామకృష్ణ బాలినేని, శ్రీకాంత్ బొజ్జ, శ్రీనివాస్ ఎక్కుర్తి, పాండురాజు చెంగళశెట్టి, ప్రణవ్ బేతపూడి, ఆరుళ్ బాబు, నరేన్ శర్మ, వేణు క్రిష్ణదుల, రవి కిరణ్ పొందూరి తో పాటు అనేక మంది ఈ టోర్నమెంట్ కోసం నిస్వార్థంతో తమ విలువైన సేవలు అందించినుందుకు నాట్స్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.