pizza
Lakshmi Manchu celebrates Sankranthi with kids from govt schools
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

13 January 2018
Hyderabad

Popular actress and TV host Lakshmi Manchu celebrated Sankranthi festival in an unique manner. She hosted a lunch for 50 children, who hail from 38 different government schools in Hyderabad. All these schools had collaborated with the NGO 'Teach For India', in which Lakshmi Manchu is a key member.

Several volunteers from Teach For Change too took part in this festival which was organised at Lakshmi Manchu's house in Filmnagar. Not many know that Lakshmi had hosted such events, to celebrate festivals, for students from government schools at Five Star Hotels in the past. But this time, she invited everyone to her home to celebrate it in a traditional way.

"I feel very happy when I spent time with such talented children. Beyond all this, I hope we can also teach our next generation to treat everyone equally, irrespective of their economic background. That is one of my main motives to organise such events and hopefully, it will also change the mindset of the people," Lakshmi Manchu said.

Apart from Lakshmi Manchu and the kids from government schools, Teach for Change's founder Chaitanya too was present at the event, along with 25 other volunteers from the NGO.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో సంక్రాంతి జరుపుకున్న నటి మంచు లక్ష్మి

ప్రముఖ సినీనటి, నిర్మాత మంచులక్ష్మి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు. టీచ్ ఫర్ చేంజ్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో జంటనగరంలో 38 ప్రభుత్వ పాఠశాలల నుంచి సుమారు 50 మంది విద్యార్థులు మంచు లక్ష్మి నివాసానికి చేరుకొని సందడి చేశారు. ప్రతిభాపాటవాలతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతోపాటు, టీచ్ ఫర్ చేంజ్ వాలంటీర్లకు మంచు లక్ష్మి సంక్రాంతి విందు భోజనాన్ని వడ్డించారు. ప్రతి సంవత్సరం పండుగల సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఫైవ్ స్టార్ హోటల్ కు తీసుకెళ్లి వేడుక జరుపుకునేవారమని, ఈ సంక్రాంతికి తన నివాసంలో సంబురాలు చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. పేద, ధనిక అంతరాన్ని విద్యార్థుల్లో రానివ్వకుండా చేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంచు లక్ష్మి తెలిపారు. తద్వారా పిల్లల్లో స్పూర్తి కలగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీచ్ ఫర్ చేంజ్ వ్యవస్థాపకుడు చైతన్యతోపాటు 25 మందికిపైగా వాలంటీర్లు పాల్గొన్నారు.



 
Photo Gallery (photos by G Narasaiah)
 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved