12 March 2017
                            Hyderabad
                          A Green Tea Productions first venture starring Avasarala Srinivas and Adivi Sesh in main leads under Indraganti Mohanakrishna direction is titled as Ami Tumi. Vennela Kishore is playing an important role. 
                          Presented by Kahan and Kannav, the movie is produced by KC Narasimha Rao. Title logo of Ami Tumi is released at a five star hotel in Hyderabad in the presence of entire unit. 
                          “We are coming to the closure of talkie part by 23rd of this month. I am confident that hilarious laughter riot Ami Tumi will entertain Telugu audience thoroughly. Scenes shot between Adivi Sesh and Avasarala Srinivas will stay apt to the essence in title. 
                          Eesha and Aditi Myakal are glamorous highlights of the film. We are planning to begin the shooting of songs very soon, release the audio and announce a release date. We are very proud to have made this movie with a team filled with only Telugu artists and technicians,” producer KC Narasimha Rao said.
                          Artists: 
                            Avasarala Srinivas, Adivi Sesh, Eesha, Aditi Myakal, Tanikella Bharani, Ananth, Madhu Mani, Kedar Shankar, Venu Gopal, Shyamala, Tanikella Bhargav, Thadivelu and others.
                          Makeup Chief: Ch Durga Babu
                            Costume Designer: S Manoj Kumar
                            Production Controller: Mohan Paruchuri
                            Production Advisor: D Yogananad
                            Co-Director: Kota Suresh Kumar
                            Production Designer: S Ravidner
                            Editor: Marathand K Venkatesh
                            Cameraman: PG Vinda
                            Music: Mani Sharma
                            Executive Producer: Vinay
                            Producer: KC Narasimha Rao
                            Writer, Director: Mohanakrishna Indraganti
                          అవసరాల-అడివి శేష్ లు హీరోలుగా ఇంద్రగంటి మల్టీస్టారర్ కు  "అమీ తుమీ" టైటిల్ ఫిక్స్ 
                          ఏ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ పతాకంపై అవసరాల శ్రీనివాస్-అడివి శేష్ హీరోలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రానికి "అమీ తుమీ" అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని కహాన్-కన్నవ్ సమర్పణలో కె.సి.నరసింహారావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్ లోగోను నేడు ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో జరిగిన వేడుకలో చిత్ర బృందం సమక్షంలో విడుదల చేసారు. 
                          ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.సి.నరసింహారావు మాట్లాడుతూ.. "ఈనెల 23వ తేదీతో టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తవుతుంది. హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఇంద్రగంటి తెరకెక్కిస్తున్న "అమీ తుమీ" తెలుగు ప్రేక్షకులను మనస్ఫూర్తిగా నవ్వుకొనేలా చేస్తుంది. అవసరాల-అడివి శేష్ ల మధ్య సన్నివేశాలు టైటిల్ కు తగ్గట్లుగా ఉంటాయి. ఈషా, అదితి మ్యాకల్ పాత్రలు చిత్రానికి హైలైట్ గా నిలుస్తాయి. పాటల చిత్రీకరణను త్వరలోనే పూర్తి చేసి ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం. అందరూ తెలుగు ఆర్టిస్టులు మరియు టెక్నీషియన్లతో  రూపొందుతున్న ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా సంతోషంగా ఉంది" అన్నారు. 
                          అవసరాల శ్రీనివాస్, అడివి శేష్, ఈషా, అదితి మ్యాకల్, తనికెళ్లభరణి, అనంత్, మధుమణి, కేదార్ శంకర్, వేణుగోపాల్, శ్యామల, తనికెళ్ళ భార్గవ్, తడివేలు తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మేకప్ చీఫ్: సి.హెచ్.దుర్గాబాబు, కాస్ట్యూమ్ డిజైనర్: ఎన్.మనోజ్ కుమార్, ప్రొడక్షన్ కంట్రోలర్: మోహన్ పరుచూరి, ప్రొడక్షన్ అడ్వైజర్: డి.యోగానంద్, కో-డైరెక్టర్: కోటా సురేష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: ఎస్.రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సినిమాటోగ్రఫీ: పి.జి.విందా, మ్యూజిక్: మణిశర్మ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వినయ్, ప్రొడ్యూసర్: కె.సి.నరసింహారావు, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి!
                          
                          