pizza
Balakrishna Birthday 2017 Celebrations at Basavatarakam Cancer Hospital
You are at idlebrain.com > News > Functions
Follow Us

09 June 2017
Hyderabad

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు శనివారం బసవతారకం ఆసుపత్రిలో ఘనంగా జరిగాయి. తారకరత్న, మాజీ టీటీడీ బోర్డ్‌ మెంబర్‌, ఎన్టీఆర్‌ అభిమాని ఎన్టీఆర్‌ రాజు, జగన ఆధ్వర్యంలో కేక్‌ను కట్‌ చేశారు. పేద పిల్లలకు పళ్లు బట్టలను పంచారు. ‘‘కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం ఎన్టీఆర్‌ ఉన్నప్పటి నుంచీ నందమూరి వంశంలో ఉంది. అదే పద్దతిని బాలకృష్ణ ఫాలో అవుతున్నారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా సేవలందిస్తున్నారు’’ అని ఎన్టీఆర్‌ రాజు తెలిపారు.

ఈ సందర్భంగా అనంతపురం జగన ఆధ్వర్యంలో నందమూరి చైతన్య చేతులమీదుగా బాలకృష్ణపై ఓ పుస్తకాన్ని ఆవిష్కరించారు


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved