10 October 2017
Hyderabad
ప్రముఖ తెలుగు చలన చిత్ర కధానాయిక రకుల్ ప్రీత్ తన పుట్టిన రోజు సందర్బంగా తన ఇష్టమైన అభిమానులు కిశోర్, శశి, రుత్విక్ హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని చెరిష్ అనదా శరణాలయం లో పిల్లలకు పుస్తకాలు, పెన్ లు మరియు పిజ్జా,బర్గర్ లు పంపిణి చేసి, తన యొక్క డాన్స్,నటనతో పిల్లలను ఆనంద పరిచారు. ఇందులో బాగంగా ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి కూడా తన యొక్క హాస్యం తో పిల్లలను ఆనంద పరిచారు.
ఈ యొక్క కార్యక్రమంలో రకుల్ ప్రీత్ యొక్క మేనేజర్ హరినాథ్ , పవన్ కుమార్ మరియు చెరిష్ అనదా శరణాలయం యొక్క బృందం హేమలత,నీలిమ,కిరణ్ పాల్గొని విజయవంతం చేసారు.







