pizza
Remo success meet
`రెమో` సక్సెస్ మీట్..
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 December 2016
Hyderaba
d

With Remo's success, Dil Raju garu has given me a great platform in Telugu: Sivakarthikeyan

Everyone has been raving about Sivakarthikeyan's lady get up in Remo and I had said in the first press meet itself that the film would work with the audiences here and that has proved right today, said producer Dil Raju speaking at the success meet of the film.

Presented by RD Raja under the 24 AM Studios banner and released by Dil Raju under Sri Venkateswara Creations, Remo is a romance entertainer, starring Sivakarthikeyan and Keerthy Suresh as the leads.

The Bhagyaraj Kannan directorial venture had released in Telugu on November 24th to a great response. And to celebrate the same, the team organises a success meet at a high-end hotel in Hyderabad.

The likes of Dil Raju, Sivakarthikeyan, Keerthy Suresh, PC Sreeram, Anirudh Ravichander, dialogue writer Rajesh, Srimani, Satish and others made an attendance and expressed happiness.

Dil Raju said: "Earlier I had released the film Vaishali in Telugu and it proved to be successful. Even Mani Ratnam's OK Bangaram gave me a similar success. And this time, I released the successful film in Tamil to the Telugu audiences and might I say I have become third time lucky because of the Telugu audiences who received it well. The kind of positive response Sivakarthikeyan got for his performance in the film was no different in Telugu than it was in Tamil. While Rajesh's writing lifted the film, Srimani's links have been a value addition too. The film's producer Raja garu has put in a lot of effort to release the film in Telugu. And on this occasion I will congratulate him too."

Sivakarthikeyan said, "I want to thank the Megastar, Chiranjeevi garu who has appreciated the film's teaser and songs and appreciated them. He said he'd watch the film soon and I thank him for that. I watched Remo with the audiences yesterday and I should say their response was amazing and I could see they were enjoying the film. This has been a great debut film for me and I want to thank Dil Raju sir for giving me this platform. And I want to thank the audiences who have made the film successful and accepted me as the hero. Today I would like to thank Dil Raju sir and producer RD Raja. Also Rajesh and Srimani for their great contribution. I hope I do more films here and see a lot of success. I will try to deliver the best to the Telugu audiences. Thank you to everyone who's a part of the success.

Keerthy Suresh said:"It's a real honour to be part of such a successful film and I want to thank Raja sir for the opportunity. Working with an ace cinematographer like PC Sreeram has been an amazing experience. Director Bhagyaraj Kannan never seemed like a debutant and worked like a highly experienced person sonhe has done a great job. I am happy that this film has proved to be a great debut for Sivakarthikeyan.

PC Sreeram said: "Good films are always appreciated by the audiences. And that's why Remo being a film with a good concept has appealed to the Telugu audiences as well akin with the Tamil audiences. Next year I will be seen in three Telugu films one of them with Dil Raju."

Director Bhagyaraj Kannan thanked the Telugu audiences for accepting the film.

ANIRUDH said: "The whole team was a confident about the film's success even in Telugu like in Tamil that from the beginning till now, that the whole unit has been a part of all the promotions till the success meet. Our belief worked and the Telugu audience have made it a huge success. I want to thank Raja sir for the opportunity and Sivakarthikeyan too."

Keerthy Suresh Glam gallery from the event

`రెమో` సక్సెస్ మీట్..

24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు తెలుగులో విడుద‌ల చేసిన చిత్రం `రెమో`. శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపొందిన త‌మిళ చిత్రం `రెమో`ను తెలుగులో అదే పేరుతో నవంబర్ 24న విడుదల చేశారు. సంద‌ర్భంగా ఈ సినిమా స‌క్సెస్‌మీట్‌ను శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మంలో దిల్ రాజు, శివ‌కార్తీకేయ‌న్‌, కీర్తి సురేష్‌, పి.సి.శ్రీరాం, అనిరుధ్‌, డైలాగ్ రైట‌ర్ రాజేష్‌, శ్రీమ‌ణి, స‌తీష్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా....

దిల్ రాజు మాట్లాడుతూ - ``నేను తొలి ప్రెస్‌మీట్‌లో సినిమా పెద్ద స‌క్సెస్ అవుతుంద‌ని, తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుంద‌ని చెప్పిన మాట ఈ రోజు నిజ‌మైంది. సినిమా చూసిన వారంద‌రూ సినిమా బావుంద‌ని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా శివ‌కార్తీకేయ‌న్ వేసిన లేడీ గెట‌ప్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇంత‌కు ముందు వైశాలి సినిమాను తెలుగులో విడుద‌ల చేశాను. అలాగే మ‌ణిర‌త్నం ఓకే బంగారం సినిమాను విడుద‌ల చేశాను. ఈ రెంవడు సినిమాల‌ను ఆడియెన్స్ చాలా బాగా ఆద‌రించారు.ఇప్పుడు అదే రీతిలో రెమో సినిమాను కూడా పెద్ద స‌క్సెస్ చేశారు. శివ‌కార్తీకేయ‌న్ నటన బావుందని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. త‌మిళంలో ఈ సినిమాకు ఎంత మంచి రెస్పాన్స్ వ‌చ్చిందో తెలుగులో కూడా అంతే మంచి రెస్పాన్స్ రావ‌డం ఆనందంగా ఉంది. రాజేష్ సినిమాకు మంచి సంభాష‌ణ‌లు రాస్తే, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమా నిర్మా ఆర్‌. రాజాగారు సినిమాను తెలుగులోకి విడుద‌ల చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఈ సినిమా స‌క్సెస్ అయిన సందర్భంగా రాజాగారికి కూడా కంగ్రాట్స్‌`` అన్నారు.

శివ కార్తీకేయ‌న్ మాట్లాడుతూ - ``తెలుగులో అనువాద‌మై, పెద్ద రేంజ్‌లో విడుద‌లైన సినిమా రెమో నాకు మంచి డెబ్యూ మూవీ అయ్యింది. రెమోను యాక్సెప్ట్‌ చేసినందుకు థాంక్స్ చేశారు. రెమోను యాక్సెప్ట్ చేశారు.. అలాగే హీరోగా న‌న్ను కూడా తెలుగు ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేశారు. సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. నిన్న ఓ థియేట‌ర్‌లో వెళ్లి సినిమా చూశాను. సినిమాను తెలుగు ప్రేక్ష‌కులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దిల్‌రాజుగారు ఈ చిత్రంతో తెలుగులో నాకు మంచి ప్లాట్‌ఫాం ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా దిల్‌రాజుగారికి, నిర్మాత రాజా గారికి థాంక్స్‌. తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రించారు కాబ‌ట్టే ఈరోజు నేను ఇక్క‌డ నిల‌బ‌డి మాట్లాడుతున్నాను. రాజేష్ మంచి డైలాగ్స్ రాస్తే, శ్రీమ‌ణి చాలా మంచి పాట‌లు రాశారు. ఈ సినిమా స‌క్సెస్‌తో ఇంకా మంచి సినిమాలు చేయాల‌నే ఆలోచ‌న క‌లిగింది. దాని ప్ర‌కార‌మే తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాలు అందించే ప్ర‌య‌త్నం చేస్తాం. ఇక హీరో చిరంజీవిగారు మా సినిమా టీజ‌ర్‌, సాంగ్స్‌కు బావున్నాయని అన్నారు. అలాగే సినిమా కూడా చూస్తాన‌ని అన్నారు. మా సినిమాకు ప్రోత్సాహం అందించిన చిరంజీవిగారికి థాంక్స్‌. ఈ సక్సెస్‌లో భాగ‌మైన చిత్ర‌యూనిట్ స‌భ్యుల‌కు థాంక్స్‌`` అన్నారు. .

కీర్తి సురేష్ మాట్లాడుతూ
-``రెమో వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రంలో న‌టించే అవ‌కాశాన్ని క‌ల్పించిన నిర్మాత రాజ‌గారికి, ఇత‌ర టెక్నిషియ‌న్స్‌కు థాంక్స్‌. పి.సి.శ్రీరాం వంటి లెజెండ్రీ సినిమాటోగ్రాఫ‌ర్‌తో ఈ సినిమాలో క‌లిసి ప‌నిచేయ‌డం చాలా గొప్ప విష‌యం. అలాగే డైరెక్ట‌ర్ భాగ్య‌రాజ్ క‌న్న‌న్ గారు డెబ్యూ డైరెక్ట‌ర్‌లా కాకుండా మంచి ఎక్స్‌పీరియెన్స్‌డ్ డైరెక్ట‌ర్‌లా సినిమాను అద్భుతంగా తెర‌కెక్కించారు. శివ కార్తీకేయ‌న్‌కు రెమో సినిమా తెలుగులో మంచి డెబ్యూ మూవీ కావ‌డం హ్యాపీగా ఉంది. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ పెద్ద థాంక్స్‌`` అన్నారు.

డైరెక్ట‌ర్ భాగ్య‌రాజ్ క‌న్న‌న్ మాట్లాడుతూ - `` ఇలాంటి స‌క్సెస్‌ఫుల్ సినిమాను తమిళ ప్రేక్ష‌కులులాగానే ఆద‌రించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. పి.సి.శ్రీరాం,అనిరుధ్‌, శివ‌కార్తీకేయ‌న్, కీర్తి సురేష్ స‌హా మంచి టీంతో వ‌ర్క్ చేశాను`` అన్నారు.

అనిరుధ్ మాట్లాడుతూ - ``చాలా త‌క్కువ స‌మ‌యాల్లోనే అనువాద చిత్రాల‌కు సంబంధించి యూనిట్ అన్నీ ప్రెస్ మీట్స్‌లో పాల్గొంటుంది. అలా రెమో చిత్ర యూనిట్ అంతా సినిమా స్టార్టింగ్ నుండి స‌క్సెస్‌మీట్ వ‌ర‌కు ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొంటూ వచ్చాం. దీంతో మా టీం సినిమా కోసం ప‌డ్డ క‌ష్టం, క‌మిట్ మెంట్ తెలుస్తుందనుకుంటున్నాను. 24 ఎ.ఎం. రాజాగారికి థాంక్స్‌. శివ కార్తీకేయ‌న్‌ను అభినందించిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌`` అన్నారు.

మాట‌ల రచ‌యిత రాజేష్‌, శ్రీమ‌ణి రెమో సినిమా స‌క్సెస్ ప‌ట్ల త‌మ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.

 


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved