pizza
Sree Ramaraksha teaser & song launch
`శ్రీరామరక్ష` టీజ‌ర్‌, సాంగ్ విడుద‌ల‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

7 November 2016
Hyderaba
d

Sree Ramaraksha teaser, song launched; Sudheer Babu and Sunil attend as chief guests

With Rajith, Shamlee, Nisha, Vijay Kumar, Jyothi, Shankarabharanam Rajyalakshmi and Kasi Viswanath as the prime cast, director Ramu’s upcoming film under Vasishta Cine Academy banner is a production of Prabhat Varma.

A song from the film, along with the teaser was released in Hyderabad recently by actors Sudheer Babu and Sunil. While Sudheer launched the teaser, Sunil unveiled the song.

Talking about the film, Sunil shared, "This film reminds me of Seetaramayyagari Manavaralu and I just feel the way I had felt when I watched the film. As the title suggests, I hope the film and its unit has the blessings of Sri Rama.”

Sudheer Babu revealed that his main intention behind coming there was the fact that it was a small film. “If small films have to reach the audiences, they need ample support and that’s why I am here today. In fact, small films are proving to be very good performers at the box-office these days and looking at the teaser of Sriramaraksha and it brilliant visuals, to me it seems like a content based film. I hope everyone likes this film.”

The teaser is great and is generating a great deal of interest about the film. I wish the director, producer, and the entire unit success,” said Palnati Suryapratap.

Being able to stand on this platform as a lyricist is a great honour and for this I should thank Sukumar garu. Our mother, father and teacher are the Sriramaraksha we can see. Sudheer Babu and Sunil who are helping us take this film to the audiences are the Sriramaraksha we can see. I heartfully thank the director and producer for the opportunity,” said writer Kedarnath.

“Sunil may have compared this film with Seetaramayyagari Manavaralu but this story is actually that of Seetaramayya’s grandson! It is a pleasant film which will impress all,” said producer Prabhat Varma.

The director took the opportunity to thank each and everyone from the cast and crew.

Hero Rajit and heroine Shamlee thanked the director and producer for giving them the chance to star in such a good film.

The event was attended by Anand Ravu, music director Sabu Verghese, Vijay and others

Dialogues, lyrics: Parimi Kedarnat
Music: Sabu Verghese
Background score: Vaidhi
Cinematography: N Murali Mohan Reddy
Fights: Ram Sunkara
Co-producers: Gamidi Satyam, PV Rangaraju
Producer: Prabhat Varma
Story, screenplay, direction: Ramu

Shamili Glam gallery from the event

వశిష్ఠ సినీ అకాడమీ బ్యానర్‌పై రజిత్‌, షామిలి, నిషా, విజయ్‌కుమార్‌, షఫీ, జ్యోతి, శంకరాభరణం రాజ్యలక్ష్మి, కాశీ విశ్వనాథ్‌ ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం 'శ్రీరామరక్ష'. రాము దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రభాత్‌ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజ‌ర్‌, సాంగ్ రిలీజ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. హీరో సుధీర్‌బాబు టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా, హీరో సునీల్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. అనంత‌రం...

సునీల్ మాట్లాడుతూ - ```శ్రీరామ‌ర‌క్ష‌` టీజ‌ర్ చూస్తున్న‌ప్పుడు `సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు` అనే సినిమాను చూస్తున్న‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ క‌లిగిందో అలాంటి ఫీలింగ్ క‌లిగింది. ఈ సినిమా యూనిట్‌కు టైటిల్‌కు త‌గిన విధంగానే శ్రీరాముని ఆశీస్సులు ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

సుధీర్ బాబు మాట్లాడుతూ - ``చిన్న సినిమాలు ఈ మ‌ధ్య మంచి విజ‌యాలు సాధిస్తున్నాయి. అయితే కొన్ని చిన్న సినిమాలు బావున్నా, ప్రేక్ష‌కుడిని రీచ్ కాలేక‌పోతున్నాయి. ఈ సినిమా టీజ‌ర్ న‌చ్చ‌డంతో ఈ సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో నేను ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నాను. టీజ‌ర్ చూస్తుంటే విజువ‌ల్స్ బావున్నాయి. కంటెంట్ బేస్డ్ మూవీగా తెలుస్తుంది. సినిమా అంద‌రికీ న‌చ్చుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ మాట్లాడుతూ - ``టీజ‌ర్ చాలా బావుంది. సినిమా ఎలా ఉంటుందోన‌ని ఆస‌క్తి క్రియేట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, యూనిట్ స‌క్సెస్ అయిన‌ట్లు క‌న‌ప‌డుతుంది`` అన్నారు.

ర‌చ‌యిత ప‌రిమిడి కేధారినాథ్ మాట్లాడుతూ - ``నేను ర‌చ‌యిత‌గా ఈ స్టేజ్‌పై నిల‌బ‌డ‌టానికి కార‌ణ‌మైన సుకుమార్‌గారికి ఈ సంద‌ర్భంగా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేసుకుంటున్నాను. అమ్మ‌, నాన్న‌, గురువు అనేవాళ్లు మ‌న‌కు క‌నిపించే శ్రీరామ‌ర‌క్ష‌. అయితే దైవం, ఇప్పుడు మా సినిమాను ప్రేక్ష‌కుల్లోకి తీసుకెళ్ల‌డానికి స‌పోర్ట్ చేసిన సుధీర్‌బాబు, హీరో సునీల్‌వంటి వారు క‌నిపించ‌ని శ్రీరామ‌ర‌క్ష‌. ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు థాంక్స్‌`` అన్నారు.

నిర్మాత ప్ర‌భాత్ వ‌ర్మ మాట్లాడుతూ - ``సునీల్‌గారు సినిమా చూసి సీతారామ‌య్య మ‌న‌వ‌రాలు సినిమాతో పోల్చారు కానీ సినిమా సీతారామ‌య్య మ‌న‌వ‌డిది. సినిమా చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. త‌ప్ప‌కుండా అంద‌రికీ న‌చ్చుతుంది`` అన్నారు.

ద‌ర్శ‌కుడు రాము మాట్లాడుతూ - ``ర‌జిత్‌, షామిలి స‌హా ఆర్టిస్టులు, టెక్నిషియ‌న్స్ బాగా స‌పోర్ట్ చేశారు. అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు

మంచి సినిమాలో అవ‌కాశం ఇచ్చిన దర్శ‌క నిర్మాత‌ల‌కు హీరో ర‌జిత్‌, హీరోయిన్ షామిలి సౌంద‌రాజ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆనంద్ ర‌వి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాబువ‌ర్గీస్‌, విజ‌య్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ చిత్రానికి మాటలు, సాహిత్యం: పరిమి కేథార్‌నాథ్‌, మ్యూజిక్‌: సాబు వర్గీస్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: వైధి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.మురళీమోహన్‌రెడ్డి, ఫైట్స్‌: రామ్‌ సుంకర, సహ నిర్మాతలు: గమిడి సత్యం, పి.వి.రంగరాజు, నిర్మాత: ప్రభాత్ వర్మ, స్టోరీ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాము.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved