pizza
Central Minister Venkaiah Naidu Lauds Gautamiputra Satakarni
వార్ సీన్స్ విపరీతంగా నచ్చేశాయ్ అంటున్న వెంకయ్య నాయుడు!
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 January 2017
Hyderaba
d

Honorable Central Minister Venkaiah Naidu and state minister Prathipati Pulla Rao along with film’s cast, crew watched Gautamiputra Satakarni at a special screening in Prasad Laboratory Preview theatre yesterday. Below is the response from them.

Venkaiah Naidu: The film is just superb. Central story, presentation, dialogues, lyrics, music, costumes, locations, grandeur and every department have given the best. There is a necessity for filmmakers to educate the present generation about our history and preserve our culture, heritage. Satakarni symbolizes our Telugu honor, Telugu esteem and Telugu pride. I am surprised with director Krish and his team’s dedication to have completed the film in 79 days. I congratulate him for making such historical project. War scenes in this movie are the best in Indian cinema. After NTR, it is only Balakrishna who can show the ease, comfort acting in these historical roles. Generally, I do not watch movies because of time and other constraints but I took time for GPS because it is about our own history. I enjoyed the movie thoroughly. Once again congratulations to Balayya Babu, Krish, producers Rajiv Reddy, Bibo Srinu, writer Burra Sai Madhav and other technicians. Sankranti wishes to each and every one.

Prathipati Pulla Rao: Congrats to GPS team. You re-created historical subject and penned a history of your own in Telugu cinema books. You made Telugu people feel proud and also taught them about our Satavahana glory. This Sankranti will be special treat for all Balayya Babu Fans.

Balakrishna: Telugu people made this Sankranti memorable for me by blessing Gautamiputra Satakarni. Our team efforts are paid off. Thanks to Andhra Pradesh CM Chandrababu Naidu garu, Telangana CM KCR garu and Minister Venkaiah Naidu garu for supporting our film. I also thank media friends for standing besides us in every step. GPS is a proud film not only for Telugu people but also for entire India.

Krish: This is a collective victory not just for our team but for every mother and all the women in our country. Venkaiah Naidu garu, AP CM Chandrababu Naidu garu and Telangana CM KCR garu have been the pillar supports in keeping our best efforts to make this distinguished subject. Thanks to all Telugu community across world for holding on our belief.

Sai Madhav Burra: Satakarni is no more a simple film for me. This experience is a like a dream coming true. In my remote dreams, I never thought of writing dialogues for Balakrishna garu’s 100th film. This Sankranti will remain as a special day for my remaining life. I took my mother’s blessings before beginning the writing part for GPS.

Producer Bibo Srinu: We made this film with more respect and more responsibility because Satakarni is a reputed subject and distinctively Balakrishna garu’s 100th. All our efforts have come out positively with amazing response from audience. On this context I thank AP CM Chandrababu Naidu garu, Telangana CM KCR garu and Central Minister Venkaiah Naidu garu for being our motivational force.

వార్ సీన్స్ విపరీతంగా నచ్చేశాయ్ అంటున్న వెంకయ్య నాయుడు!

"తెలుగు జాతి గౌరవాన్ని పెంచిన చిత్రం" అంటూ యావత్ తెలుగు ప్రేక్షకులందరూ ఆదరిస్తున్న "గౌతమిపుత్ర శాతకర్ణి" చిత్రాన్ని నిన్న సెంట్రల్ మినిస్టర్ వెంకయ్యనాయుడు ప్రత్యేక ప్రదర్శన ద్వారా వీక్షించారు. చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కూడా ఆయనతో కలిసి సినిమా చూశారు. సినిమా అనంతరం మీడియాతో తన మనసులోని మాటను పంచుకొన్నారు. "సినిమా అద్భుతంగా ఉంది. మాటలు మొదలుకొని పాటలు, స్క్రీన్ ప్లే అన్నీ ఒకదాన్ని మించి ఒకటి అన్నట్లుగా ఉన్నాయి. నవతరానికి తెలుగు జాతి చరిత్రను తెలియజెప్పేందుకు దర్శకుడు క్రిష్, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకొని తీరాల్సిందే. కేవలం 79 రోజుల్లో ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని పూర్తి చేయడం, ఈ రేంజ్ అవుట్ పుట్ తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. అన్నిటికంటే.. ఈ సినిమాలో వార్ సీన్స్ నాకు విపరీతంగా నచ్చేశాయి. సాధారణంగా నా బిజీ షెడ్యూల్ కారణంగా నేను సినిమాలు చాలా తక్కువగా చూస్తుంటాను. అయితే.. భారతీయ సినిమా చరిత్రలో ఈస్థాయి వార్ సీక్వెన్స్ లు నేను ఇదివరకూ చూడలేదు. ఇక శాతకర్ణి పాత్రకు బాలయ్య తప్ప వేరెవ్వరూ న్యాయం చేయలేరు" అని సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు వెంకయ్య నాయుడు.

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. "తెలుగు ప్రేక్షకులు నాకు ఈ సంక్రాంతిని ఎప్పటికీ గుర్తుండిపోయేలా తీయని విజయాన్ని అందించారు. మా సినిమా చూడడమే కాక మాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబునాయుడు గారికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కె.చంద్రశేఖర్ రావు గారికి, వెంకయ్య నాటుడు గారికి నా ధన్యవాదాలు. తెలుగు వారికి మాత్రమే కాదు యావత్ భారతదేశానికే "గౌతమిపుత్ర శాతకర్ణి" ఓ కీర్తి కిరీటం" అన్నారు.

చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ.. "మా నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు సినిమా అభిమానులకు నా ధన్యవాదాలు. వారి అండ, తోడ్పాటు లేనీదే ఈ సినిమా ఈస్థాయి విజయం సాధించి ఉండేది కాదు" అన్నారు.

రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ.. "నా కల నెరవేరిన రోజిది. బాలకృష్ణ గారి 100వ చిత్రానికి మాటలు రాసే అదృష్టం దక్కడం నా పూర్వ జన్మ సుకృతం. మా అమ్మ ఆశీర్వాద బలమే నేడు నాకు లభిస్తున్న కీరిప్రతిష్టాలకు కారణం" అన్నారు.

నిర్మాత బిబో శ్రీనివాస్ మాట్లాడుతూ.. "సినిమాకి లభించిన అపూర్వ స్పందనతో సినిమా నిర్మాణం కోసం పడిన శ్రమ మర్చిపోయాం. చంద్రబాబునాయుడు, కె.సి.ఆర్ మరియు వెంకయ్య నాయుడు గార్లకు ఈ సందర్భంగా నా కృతజ్ణతలు" అన్నారు!

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved