pizza
NATS Volleyball Tournament in Columbus - A Grand Success
You are at idlebrain.com > NRI community >
Follow Us

To feature your NRI communty news in idlebrain.com, please mail us at [email protected]

15 September 2016
USA

NATS organized one minute of silence to tribute for all the families who lost their lives, in the very unfortunate situation happened 15 years back on the 09/11. After the tributes to victims, NATS started the Volleyball tournament at Columbus, OH around 10AM. Total 200 people participated in the one minute of silence and several of them remembered that sad day and speak great about the fellow Americans.

NATS volleyball tournament started in a nice weather and players were enjoyed playing in a good mood throughout the day. Volleyball teams came from different sates like Chicago, IL also to played the NATS Columbus volleyball tournament. Hilliard Hitters own the NATS Columbus chapter 2016 cup. Chicago team won the Second prize. Dublin Spikers won the third prize. Both Winners and runners awarded with trophies and cash prizes.

Newyork Life time agent Venu Talasila and Dublin Metro dental are grand sponsers of the Volleyball tournament. Sridhar Kesani - NATS Joint Secretary, Suresh Pudota - NATS Nation Commitee member, Koteswara Rao Bodepudi - NATS Columbus Chapter coordinator, Phani Potluri - NATS Columbus Chapter Sports coordinator, Jagan Chalasani - NATS event coordinator and Navya Kuppa - NATS Womens coordinator were distributed the trophies and cash prizes. Sridhar Kesani thanked all the volunteers who supported the event to make grand success and congratulated winners and runners. He also talked about NATS future events and about Chicago convention next year. Quite a few people volunteered to the event to make it grand success. Maanas restaurant in Columbus offered the free food service to all the 200 guests. Several volunteers worked hard to make this event success. Some of them are Kavitha potluri, Shayam Gadde, Srikanth munagalla, Nagesh surapaneni, Ranga, Ramakrishna Kasarla, Naveen, Mahesh Tanneru,Ram uppala, Krishna Katragadda, Naveen Lingamneni, Chowdary Nekkanti, Venu Abburi, Anil rumalla.

కొలంబస్ లో నాట్స్ నిర్వహించిన వాలీ బాల్ టోర్నమెంట్ కు విశేష స్పందన లభించింది.. దాదాపు 200 మంది ఈ టోర్నమెంట్ లో పాలుపంచుకున్నారు. సెప్టెంబర్ 11 దాడులు జరిగి 15 సంవత్సరాలు కావడంతో ఈ టోర్నమెంటు ప్రారంభంలో ఇక్కడ చేరుకున్న ఆటగాళ్లు, ప్రజలు అంతా కాసేపు మౌనం పాటించారు. సెప్టెంబర్ 11 దాడుల్లో మృతులకు ఆత్మశాంతి కలగాలని ప్రార్థించారు. ఆ తర్వాత ప్రారంభమైన వాలీబాల్ టోర్నమెంట్ ఆద్యంతం ఆహ్లదకరంగా సాగింది. అమెరికాలోని న్యూయార్క్, ఇలినాయిస్ తో వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఆటగాళ్లు ఈ వాలీబాల్ టోర్నమెంటులో పాల్గొన్నారు. హిలియర్డ్ హిట్టర్స్ టీం నాట్స్ కొలంబస్ ఛాప్టర్ 2016 కప్ ను సొంతం చేసుకుంది. రెండవ బహుమతిని చికాగో టీం, డుబిలిన్ స్పైకర్స్ మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. రన్నర్స్, విన్నర్స్ కు ఈ బహుమతులు నిర్వహకులు అందించారు.

న్యూయార్క్ లైఫ్ టైం ఏజెంట్ వేణు తలశిల, డుబ్లిన్ మెట్రో డెంటల్ ఈ వాలీబాల్ టోర్నమెంట్ కు గ్రాండ్ స్పాన్సర్లుగా వ్యవహారించాయి. నాట్స్ జాయింట్ సెక్రటరీ శ్రీధర్ కేశాని, నాట్స్ జాతీయ కమిటీ సభ్యులు సురేష్ పూదోట, నాట్స్ కొలంబస్ చాప్టర్ కో ఆర్డినేటర్ కోటేశ్వరరావు బోడెపూడి, నాట్స్ కొలంబస్ చాప్టర్ స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ ఫణి పొట్లూరి నాట్స్ ఈవెంట్ కో ఆర్డినేటర్ జగన్ చలసాని, నాట్స్ వుమెన్స్ కో ఆర్డినేటర్ నవ్య కుప్ప తదితర ప్రముఖులు.. ట్రోఫీలు,నగదు బహుమతులు అందించారు.
ఈ టోర్నమెంటు కోసం పనిచేసిన వాలంటీర్లందరికి శ్రీధర్ కేశాని ధన్యవాదాలు తెలిపారు. విజేతలను అభినందించారు. వచ్చే ఏడాది చికాగోలో జరగనున్న నాట్స్ సంబరాలు.. అందులో జరిగే కార్యక్రమాల గురించి శ్రీధర్ కేశాని తెలిపారు.

కొలంబస్ మనాస్ రెస్టారెంట్ 200 మంది అతిధులకు ఉచితంగా విందును ఏర్పాటు చేసింది. కవిత పొట్లూరి, శ్యామ్ గద్దె, శ్రీకాంత్ మునగళ్ల, నగేష్ సూరపనేని, రంగ, రామకృష్ణ కాసర్ల, నవీన్, మహేష్ తన్నీరు. రామ్ ఉప్పాల, కృష్ణా కాట్రగడ్డ, నవీన్ లింగమనేని, చౌదరి నెక్కంటి, వేణు అబ్బూరి, అనిల్ రుమాళ్ల ఇలా చాలా మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ టోర్నమెంట్ విజయానికి తోడ్పాడ్డారని నాట్స్ వారిని ప్రత్యేక అభినందించింది.


 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved