pizza
Thanks To Audience For Blessing Akash With Super Success For 'Mehbooba' - Dashing Director Puri Jagannadh
'మెహబూబా'కి అద్భుత విజయాన్ని అందించి ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

13 May 2018
Hyderaba

Dashing Director Puri Jagannadh introducing his son Akash Puri as Hero with 'Mehbooba' under Puri Jagannadh Touring Talkies banner and Puri Connects Production released yesterday. With very good talk, Film is running with superb collections across all centers and is heading towards becoming a Super Hit. On this occassion Director Puri Jagannadh shared his happiness, "'Mehbooba' which was released yesterday is getting tremendous response from all centers. Film is reporting very good collections. Inspite of his first film Akash performed extremely well. I am very happy that a new Hero gets such a big opening at the Boxoffice. I am elated as a father that everyone is appreciating Akash for his performance, Dialogue diction. Everyone is loving the Photography, Music. Our entire unit is very happy as the Film is being appreciated for its technicalities too. Special thanks to audience for blessing Akash and for giving a super success for 'Mehbooba'. I am super charged as a director with this success. Congrats to each and everyone in the unit who worked hard for this success. As a Director I have seen many successes in my career. But, 'Mehbooba''s big success inspired me to make more succesful films", said Puri Jagannadh.

'మెహబూబా'కి అద్భుత విజయాన్ని అందించి ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు - డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

ఆకాష్‌ పూరిని హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్‌ పతాకంపై పూరి కనెక్ట్స్‌ నిర్మాణంలో డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నిర్మించిన 'మెహబూబా' విడుదలైన అన్ని కేంద్రాల్లో సూపర్‌ టాక్‌తో, సూపర్‌ కలెక్షన్స్‌తో సూపర్‌హిట్‌ దిశగా పయనిస్తోంది.

ఈ సందర్భంగా దర్శకులు పూరి జగన్నాథ్‌ మాట్లాడుతూ ''నిన్న రిలీజ్‌ అయిన 'మెహబూబా' చిత్రానికి అన్ని సెంటర్స్‌ నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కలెక్షన్లు చాలా చాలా బాగున్నాయి. ఆకాష్‌కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా పెర్‌ఫార్మ్‌ చేశాడు. ఒక కొత్త హీరోకి ఇంతటి భారీ ఓపెనింగ్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆకాష్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి, అతను చెప్పిన డైలాగ్స్‌ గురించి అందరూ అప్రిషియేట్‌ చెయ్యడం తండ్రిగా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఫోటోగ్రఫీ, మ్యూజిక్‌... ఇలా టెక్నికల్‌గా కూడా మంచి అప్రిషియేషన్‌ రావడంతో మా యూనిట్‌ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం. 'మెహబూబా' చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తూ, ఆకాష్‌ని ఆశీర్వదించిన ప్రేక్షకులకు స్పెషల్‌ థాంక్స్‌. ఈ విజయం దర్శకుడుగా నాకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. ఈ సక్సెస్‌కి కారకులైన యూనిట్‌లోని ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దర్శకుడుగా నా కెరీర్‌లో ఎన్నో విజయాలు అందుకున్నాను. 'మెహబూబా' సాధించిన ఘనవిజయం భవిష్యత్తులో మరిన్ని పెద్ద హిట్‌ సినిమాలు తియ్యడానికి స్ఫూర్తినిచ్చింది'' అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved