pizza
Talasani Srinivas Yadav releases 'Aithe 2.0' Theatrical Trailer
'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

9 March 2018
Hyderabad

Talasani Srinivas Yadav garu, the Cinematography Minister, Telangana, on Friday unveiled the Trailer of Raj Madiraju's techno-thriller 'Aithe 2.0'.

Speaking on the occasion, the Minister said, "This film casts Telangana's artists in the main. In the context of a fast-changing society and technological advancement, cyber crimes have become a major menace. 'Aithe 2.0' shows how they happen. We are seeing such instances every day. I am glad that this movie has a message-oriented streak. How technology is abused is very problematic. It's a happy development that the director has made this movie with new artists and technicians. My wholehearted wishes to the entire team. Our audiences have always accepted novel films. We have witnessed the success stories of such films as 'Arjun Reddy' in recent past."

Raj Madiraju said, "Personally speaking, today is a great day. It's a double dhamaka for the team of 'Aithe 2.0'. Only last night, we closed the business deal for Overseas release in the US. I was so happy I couldn't sleep. In the morning, we got a call from the Minister, asking us to be ready for the release of the Trailer. These two developments have made me nervous. I am as excited as you are for the release of 'Aithe 2.0'. Please watch it in theatres and make it a huge success.

The film's producer thanked the Minister and described the movie as novel.

The film is set to hit the screens on March 16.

About the film:
A thriller, 'Aithe 2.0' tells the story of four unemployed engineering graduates and their tryst with the crime world. How the Internet has made us vulnerable in this digital age is what the film drives home through its detailed & tight screenplay.

Writer-director Raj Madiraju kept on adding more and more layers to the story in his quest to offer a bonafide, nail-biting thriller. "We are living dangerously. Many news items shocked me when I read them. WikiLeaks is just one example. There are many, many other skeletons in the cupboard. DRDO files have been hacked into by a foreign country, a cricketer's bank account was hacked recently. We are telling you such fearsome stories in our movie," he says.

Fittingly, 'Log out. You are hacked' is the caption.

Cast & Crew:
The film boasts of a range of fresh talent. Indraneil Sengupta, Zara Shah, Abhishek, Kartavya Sharma, Neeraj, Mrunal, Mridanjli and Dr. Srikanth are the main members of the cast.

Music is by Arun Chiluveru. The cinematography is by Kaushik Abhimanyu. Rajeev Nair is the Art Director. Kittu Vissapragada has penned the dialogues and lyrics.

Produced by K Vijaya Rama Raju and Dr. Hemanth Vallapu Reddy, Line Producer Mahesh Chadalavada, its story and screenplay are by director Raj Madiraju.

'ఐతే 2.ఓ' ట్రైలర్‌ను విడుదల చేసిన మినిస్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌

ఇంద్రనీల్‌ సేన్‌గుప్తా, జారా షా, అభిషేక్‌, కర్తవ్య శర్మ, నీరజ్‌, మ ణాల్‌, మ దాంజలి కీలక పాత్రధారులుగా రాజ్‌ మాదిరాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఐతే 2.ఓ'. ఫర్మ్‌ 9 పతాకంపై కె.విజయరామారాజు, హేమంత్‌ వల్లపురెడ్డి నిర్మిస్తున్నారు. మార్చి 16న సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ను తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా.. తలసాని శ్రీనివాస యాదవ్‌ మాట్లాడుతూ - ''పెరిగిన టెక్నాలజీలో సైబర్‌ క్రైమ్‌ను ఎలా చేస్తున్నారనే విషయాలను గమనిస్తూనే ఉన్నాం. దీన్ని ఓ మెసేజ్‌ క్రింద చూపిస్తూ 'ఐతే 2.0'ను రూపొందించారు. కొత్త టీంతో ఏర్పడ్డ ఈ సినిమా యూనిట్‌కు నా అభినందనలు. మెసేజ్‌తో పాటు ఇప్పటి ట్రెండ్‌కు తగ్గ సినిమాలను ప్రేక్షకులు చక్కగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను'' అని తెలిపారు.

దర్శకుడు రాజ్‌ మాదిరాజు మాట్లాడుతూ - ''ఈ సినిమాకు సంబంధించిన యు.ఎస్‌ హక్కులను ఫ్యాన్సీరేటుకు దక్కించుకున్నారు. ఆ ఆనందంలో ఉన్న సమయంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్‌ తలసాని శ్రీనివాస యాదవ్‌గారి చేతులు మీదుగా ఈ సినిమా థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఈ నెల 16న సినిమా విడుదలవుతుంది. తప్పకుండా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది'' అన్నారు.

నిర్మాతల లో ఒకరైన కె.విజయరామరాజు మాట్లాడుతూ - ''ట్రైలర్‌ను తలసానిగారు విడుదల చేయడం హ్యాపీ. ఆయనకు మా టీం తరపున థాంక్స్‌. టెక్నికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది'' అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: కౌశిక్‌ అభిమన్యు, ఎడిటింగ్‌: కార్తీక్‌ పల్లె, ఆర్ట్‌ డైరెక్టర్‌: రాజీవ్‌ నాయర్‌, మాటలు, పాటలు: కిట్టు విస్సాప్రగడ, సంగీతం: అరుణ్‌ చిలువేరు. లైన్ ప్రొడ్యూసర్ : మహేష్ చదలవాడ , నిర్మాతలు : కె.విజయరామరాజు, డా.హేమంత్‌ వల్లపు రెడ్డి దర్శకత్వం: రాజ్‌ మాదిరాజ్‌.


 
Photo Gallery (photos by G Narasaiah)
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved